Thursday, 12 November 2026

తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలల పటిష్టం

మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యం హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి): ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లుగా పనిచేస్తోంది. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడుతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి భావించి…

విలీన మండలాల ప్రజలకు స్థానికంగానే పునరావాసం: సున్నం

భద్రాచలం,జూన్‌4(జ‌నం సాక్షి): పోలవరం ప్రాజెక్ట్‌ వల్ల ముంపునకు గురికానున్న విలీన మండలాల్లోని గ్రామాలకు ప్రజలకు స్థానికంగానే పునరావాసం కల్పించాలని భద్రాచలం ఎంఎల్‌ఎ సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు. ఓ వైపు పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాంక్రీట్‌ పనులు…

నిరంతర విద్యుత్‌పై క్షేత్రస్థాయి పరిశీలన

ఆదిలాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి): ప్రభుత్వం జనవరి1 నుంచి కొత్త సంవత్సరం కానుకగా రైతులకు 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్తును సరఫరా చేయడంతో పాటు లాభనష్టాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. రైతులను కలసి వివరాలు తెలుసుకుంటున్నారు. 24 గంటల విద్యుత్‌…

రైతాంగానికి మంచిరోజులు: ఎమ్మెల్యే

మెదక్‌,జూన్‌4(జ‌నం సాక్షి):కొత్త సంవత్సరం రైతాంగానికి మరిచిపోలేని అనుభూతిని మిగల్చనుందని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు. రైతాంగానికి 24 గంటల కరెంట్‌ అందడం అన్నది కాంగ్రెస్‌ నేతలు జీర్ణించుకోలేక అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు. రానున్న కాలంలో విద్యుత్‌…

బతుకు తెలంగాణ కావాలి : సిపిఎం

జనగామ,జూన్‌4(జ‌నం సాక్షి): బంగారు తెలంగాణగా మారుస్తానని చెపుతున్న తెరాస ప్రభుత్వం మాటలను ప్రజలు నమ్మడం లేదని సీపీఎం జిల్లా నాయకుడు జిల్లెల్ల సిద్దారెడ్డి తెలిపారు. బతుకు తెలంగాణ తమకు కావాలని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో 93 శాతం ఉన్న ఎస్సీ,…

ప్రభుత్వ పాఠశాలల పటిష్టం కోసం కడియం కృషి: ఎమ్మెల్యే

వరంగల్‌,జూన్‌4(జ‌నం సాక్షి): ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా పనిచేస్తోందని, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడుతాయని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రత్యేక…

ఆర్థిక సహాయం అందచేత-కల్లూరి

తుర్కపల్లి  జూన్ 04 (జనంసాక్షి) తర్కపల్లి మండలం మల్కాపూర్ జగ్యాతండ కు చెందిన భూక్యా బుచ్చి అనే వృద్దురాలు గత రెండు సంవత్సరాలక్రీతం  భర్తను కోల్పోయి ఉన్న మొగ్గురు కుమారులు సైతం మానసికమైన వైకల్యంతో కడు పేదరికంలో కాలంవెల్లధీస్తున్నారు.…

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు

గుణాత్మక మార్పులు కనిపిస్తున్నాయి: డిఇవో కొత్తగూడెం,జూన్‌4(జ‌నం సాక్షి): ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెరిగాయని డీఈవో వాసంతి తెలిపారు. సన్నబియ్యంతో భోజన సదుపాయం కల్పించడం వల్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు కూడా భరోసా వచ్చిందన్నారు. సౌకర్యాలతో…

సంపత్‌ను నియామకంపై సర్వత్రా హర్షం

కురుమ సామాజిక వర్గానికి ప్రాధాన్యం జనగామ,జూన్‌4(జ‌నం సాక్షి):ప్రముఖ శైవ క్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవస్థానం చైర్మన్‌గా సేవెల్లి సంపత్‌ను నియమించడంతో పలువురు టిఆర్‌ఎస్‌ నేతలు కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు. పార్టీల చేఇన సేవలకు తగిన గుర్తింపు లభించిందని…

మిషన్‌ భగీరథకు నిరంతరాయ విద్యుత్‌

ఖమ్మం,జూన్‌4(జ‌నం సాక్షి): మిషన్‌ భగీరథ కోసం ప్రత్యేకంగా సబ్‌ స్టేషన్లను ని,ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో మిషన్‌ భగీరథ ప్రారంబం కానుండడంతో విద్యుత్‌ సమస్యలేకుండ ఆచర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగావృద్ధికి సంకల్పించడంతో తమవంతు…