Thursday, 12 November 2026

తెలంగాణ

భిన్న సంస్కృతుల సమ్మేళనం తెలంగాణ జీవితం

హైదరాబాద్‌,జూన్‌2(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రజలది మూలవాసి సంస్కృతి. ఆది మానవుడు నడయాడిన దశ నుంచి, ఆధునిక నాగరికత వరకు తెలంగాణ ప్రజల మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాల్లో వైవిధ్యం, విభిన్నత చోటుచేసుకున్నది. నాగార్జున కొండ, ఏకశిలా నగరాల బౌద్ధ…

అభివృద్దిలో దూసుకుపోతున్న తెలుగు రాష్ట్రాలు

కార్యక్రమాల అమలులో నిబద్దత హైదరాబాద్‌,జూన్‌2(జ‌నం సాక్షి): గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇరు తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇచ్చేదిశగా సాగుతున్నాయి. అభివృద్దిలో ఆరోగ్యకర వాతావరణం ఇప్పుడు తెలుగునేలపై సాగుతోంది.గ్రామాలను ఆధారం చేసుకుని కార్యక్రమాలు చేస్తేనే అభివృద్ది…

కళ్యాణలక్ష్మి దరఖాస్తులు పరిష్కరించండి

  జగిత్యాల,జూన్‌2(జ‌నం సాక్షి): కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ దరఖాస్తుల విచారణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశించారు. ఓటర్ల నమోదు దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు.జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ వందశాతం పూర్తి కావాలని ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన…

బుస్సాపూర్‌ అభివృద్దికి కృషి

దత్తగ్రామంగా ఎంపి ప్రకటన వరంగల్‌,జూన్‌2(జ‌నం సాక్షి): గోవిందరావుపేట మండలంలో లక్నవరం జలాశయానికి వేళ్లే మార్గంలో ఉన్న బుస్సాపూర్‌ గ్రామాన్ని సన్‌సద్‌ ఆదర్శ గ్రామంగా తను దత్తత తీసుకొంటానని మహబూబాబాద్‌ ఎంపీ సీతారాంనాయక్‌ ప్రకటించారు. బుస్సాపూర్‌ గ్రామంలో రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో…

పర్యాటకంగా ఆదిలాబాద్‌ అభివృద్ది: జోగు

ఆదిలాబాద్‌,జూన్‌2(జ‌నం సాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను పర్యాటకంగా అభివృద్ది చేస్తామని మంత్రి జోగురామన్న ప్రకటించారు. కుంటాల జలపాతాన్ని అభివృద్థి చేయడానికి రూ.10కోట్లతో ప్రతిపాదనలు పంపాం. ఆదిలాబాద్‌లో వెయ్యి ఎకరాల్లో నేషనల్‌ పార్కును అభివృద్థి చేస్తున్నాం. బోథ్‌ సవిూపంలో కాటేజీలను…

నాలుగైదు రోజుల్లో రుతుపవనాల విస్తరణ

హైదరాబాద్‌,జూన్‌2(జ‌నం సాక్షి): రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శని, ఆదివారాల్లో పలుచోట్ల చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఐదారు రోజుల్లో రాష్ట్రంలో నైరుతి వానలు మొదలవుతాయని అధికారులు చెప్పారు.…

తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాల్లో కడియం శ్రీహరి

నాలుగేళ్ల అనతికాలంలోనే అనేక రంగాల్లో అభివృద్ధి తెలంగాణ తలఎత్తుకుని నిలబడేలా చేసిన సిఎం కెసిఆర్‌ దేశ,విదేశాల్లో ప్రశంసలు పొందుతున్న పథకాలు వ్యవసాయం, విద్య, వైద్యం, సాగునీరు, ఐటి, పారిశ్రామిక రంగాల్లో పురోగతి రాష్ట్ర అవతరణ దినోత్సవ సందేశంలో ఉప…

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుక‌ల్లో మంత్రి కేటీఆర్

– స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో జిల్లాకు ప్రథమ స్థానం దక్కడం గర్వకారణం – ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుదాం – రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి కేటీఆర్‌ రాజన్నసిరిసిల్ల, జూన్‌2(జ‌నం సాక్షి) : స్వచ్ఛత, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో…

సిరుల గని మన సింగరేణి

నాలుగేళ్లలో అద్భుతమైన ప్రగతి  సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో పక్కా ప్రణాళిక హైదరాబాద్‌,జ‌నం సాక్షి): తెలంగాణ ఆవిర్భావంత తరవాత సిరుల బంగారం సింగరేణి ఈ మూడేళ్లో గణనీయమైన ప్రగతిని సాధించింది. అంతర్జాతీయంగా ఎదగాలన్న సిఎం కెసిఆర్‌ ఆకాంక్షలకు అనుగుణంగా సంస్థను…

అవతరణ వేడుకలకు సిద్దమైన భద్రాద్రి కొత్తగూడెం 

జెండా ఆవిష్కరించనున్న మంత్రి పద్మారావు భద్రాద్రి కొత్తగూడెం,జ‌నం సాక్షి): కొత్త జిల్లాగా ఏర్పాటైన తరువాత మలిసారిగా జరుగుతోన్న రాష్ట్ర అవతరణ వేడుకలకు సర్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రం కొత్తగూడెంలో అత్యంత ఘనమైన రీతిలో వేడుకలు  నిర్వహించడంతో పాటు జిల్లాలోని…