Thursday, 12 November 2026

తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో బిజెపి ఆటలు సాగేనా?

హైదరాబాద్‌,జ‌నం సాక్షి): ప్రస్తుతం ఉన్న టీమ్‌తో తెలంగాణలో బలపడాలంటే లాభం లేదన్న విషయాన్ని  బిజెపి గుర్తించడం లేదు. తాజాగా ఉప ఎన్నికల ఫలితాలతో బిజెపిపై ఉన్న భ్రమలు పూర్తిగా తొలగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పాగా వేస్తామని జాతీయ అధ్యక్షుడు…

ధూంధాంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు: ఎమ్మెల్యే

సిద్దిపేట,జ‌నం సాక్షి): తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ధూంధాంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ తన అస్తిత్వాన్నిచాటుకుని ముందుకు సాగుతున్నదని, అందుకు సిఎం కెసిఆర్‌ కృషి కారణమన్నారు.తెలంగాణ సాధించి, దానిని అభివృద్ది పథానా నిలిపిన మహానుభావుడు మన…

ఆవిర్భావ వేడుకులు అదిరిపోవాలి

సబ్బండ వర్గాలకు అండగా నిలిచిన కెసిఆర్‌ : విప్‌ యాదాద్రి భువనగిరి,జ‌నం సాక్షి): తెలంగాణను విముక్తి చేసి స్వరాష్ట్రం సాధించిన కేసీఆర్‌ నాలుగేళ్లలో నాలుగున్న కోట్ల తెలంగాణ సబ్బండ వర్గాలు మురిసేలా పాలన అందించారనిఎమ్మెల్యే,ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత…

జిల్లా కేంద్రంలో అవతరణోత్సవాలు

విద్యుద్దీపాలతో కూడళ్ల అలంకరణ జనగామ,జ‌నం సాక్షి): కొత్తగా ఏర్పడ్డ జనగామ జిల్లా కేంద్రంలో రాష్ట్ర అవతరణ వేడుకలను రెండోయేడు ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్‌ దీపాలతో సర్వాంగ సుందరంగా…

కోల్‌బెల్ట్‌ ఏరియాల్లో ఆవిర్భావ ఉత్సవాలు

ఘనంగా ఏర్పాట్లు చేసిన సింగరేణి ఆదిలాబాద్‌,జ‌నం సాక్షి): సింగరేణి సంస్థ రాష్ట్ర అవతరణ వేడుకలను తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబింపజేసే విధంగా కోల్‌బెల్టు విస్తరించి ఉన్న ఆరు జిల్లాల్లోని 11 ఏరియాల్లో, శ్రీరాంపూర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు వద్ద…

సిరుల గని మన సింగరేణి

నాలుగేళ్లలో అద్భుతమైన ప్రగతి సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో పక్కా ప్రణాళిక హైదరాబాద్‌,జ‌నం సాక్షి): తెలంగాణ ఆవిర్భావంత తరవాత సిరుల బంగారం సింగరేణి ఈ మూడేళ్లో గణనీయమైన ప్రగతిని సాధించింది. అంతర్జాతీయంగా ఎదగాలన్న సిఎం కెసిఆర్‌ ఆకాంక్షలకు అనుగుణంగా సంస్థను…

అవతరణ వేడుకలకు సిద్దమైన భద్రాద్రి కొత్తగూడెం

జెండా ఆవిష్కరించనున్న మంత్రి పద్మారావు భద్రాద్రి కొత్తగూడెం,జ‌నం సాక్షి): కొత్త జిల్లాగా ఏర్పాటైన తరువాత మలిసారిగా జరుగుతోన్న రాష్ట్ర అవతరణ వేడుకలకు సర్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రం కొత్తగూడెంలో అత్యంత ఘనమైన రీతిలో వేడుకలు నిర్వహించడంతో పాటు జిల్లాలోని…

తెలుగు రాష్ట్రాల్లో బిజెపి ఆటలు సాగేనా?

హైదరాబాద్‌,జ‌నం సాక్షి): ప్రస్తుతం ఉన్న టీమ్‌తో తెలంగాణలో బలపడాలంటే లాభం లేదన్న విషయాన్ని బిజెపి గుర్తించడం లేదు. తాజాగా ఉప ఎన్నికల ఫలితాలతో బిజెపిపై ఉన్న భ్రమలు పూర్తిగా తొలగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పాగా వేస్తామని జాతీయ అధ్యక్షుడు…

విద్యుత్‌ సమస్యకు చెక్‌ పెట్టిన తొలి సిఎం

  నిరంతర విద్యుత్‌తో ప్రజలకు సమస్యలు దూరం సమన్వయ సమితుల ఏర్పాటుతో మారనున్న ముఖచిత్రం హైదరాబాద్‌,జ‌నం సాక్షి): నిరంతర విద్యుత్‌..కల కాదని తెలంగాణలో సిఎం కెసిఆర్‌ నిరూపించారు. కరెంట్‌ పోతే వార్త అన్న వాదన పైకితీసుకుని వచ్చారు. టైమ్‌…

రైతుల్లో భరోసా నింపిన సిఎం కెసిఆర్‌

ఆర్థికంగా రైతుల ఎదుగుదలకు మార్గం పథకాలన్నీ వెన్నుతట్టి లేపేవే అన్న కడియం హైదరాబాద్‌,జ‌నం సాక్షి): దేశ చరిత్రలో సీఎం కేసీఆర్‌ మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని డిప్యూటి సిఎం కడియం శ్రీహరి అన్నారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం…