Wednesday, 11 November 2026

తెలంగాణ

భూస్వాముల కొమ్ము కాసేలా రైతుబంధు: జీవన్‌ రెడ్డి

హైదరాబాద్‌,మే26(జ‌నంసాక్షి): భూస్వాములకు కొమ్ముకాసేలా రైతుబంధు పథకం ఉందని సీఎల్పీ ఉపనేత జీవన్‌ రెడ్డి విమర్శించారు. పంటబీమా పథకాన్ని భూ యజమానులతో పాటు సాగు రైతులకు అందజేయాలని డిమాండ్‌ చేశారు. శనివారం విూడియాతో మాట్లాడిన జీవన్‌ రెడ్డి.. రైతుబంధు పథకంపై…

ప్రహరీ కూలి ఇద్దరు కార్మికులు మృతి

అంబర్‌పేట( జ‌నం సాక్షి): నగరంలోని అంబర్‌పేట పటేల్‌ నగర్‌లో నేడు ప్రహరీ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. సెల్లార్‌ కోసం తవ్విన ఓ గుంతలో వీరు పనులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సెల్లార్‌ నిర్మాణానికి…

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

సిద్దిపేట(జ‌నం సాక్షి) : జిల్లాలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గజ్వేల్‌ మండలం రిమ్మనగూడ వద్ద ఆర్టీసీ బస్సును రెండు లారీలు, క్వాలీస్‌ ఢీకొట్టాయి. ఒకేసారి నాలుగు వాహనాలు ఢీకొన్న ఈ ప్రమాదంలో 10మంది మృతిచెందారు. 20మందికిపైగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో…

రుతుపవనాలొచ్చేస్తున్నాయ్‌!

– ఈ నెల 29న రుతుపవనాల రాక హైదరాబాద్‌, మే26(జ‌నం సాక్షి) : మాడు పగిలే ఎండలకు అల్లాడుతున్న ప్రజలకు చల్లని వార్త. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దేశాన్ని ముందుగానే పలకరించబోతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. శుక్రవారం…

తెలంగాణలో ‘నిఫా’ లేదు

– ఎలాంటి అపోహలొద్దు – వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్‌, మే26(జ‌నం సాక్షి) : రాష్ట్రంలో నిఫా వైరస్‌ లేదని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.…

మోదీ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు భద్రత లేదు

– పీసీసీ ఇన్‌చార్జ్‌ ఆర్‌సీ కుంతియా హైదరాబాద్‌, మే26(జ‌నం సాక్షి) : నాలుగేళ్ల మోదీ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు భద్రత లేకుండా పోయిందని పీసీసీ ఇన్‌చార్జ్‌ ఆర్‌సీ కుంతియా ఆరోపించారు. మోదీ వైఫల్యాలపై శనివారం విూడియాతో మాట్లాడుతూ… ఏడాదికి…

అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వసాయం

– రైతుబంధ పథకంతో సన్న, చిన్నకారు రైతుల్లో ఆనందం – దేశానికే తెలంగాణ పథకాలు ఆదర్శం – అటవీశాఖ మంత్రి జోగురామన్న అదిలాబాద్‌, మే26(జ‌నం సాక్షి) : రాష్ట్రంలో అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వ సాయం అందుతదని మంత్రి జోగురామన్న…

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల 

– ఈ ఏడాది 83.03శాతం  – గతేడాదికంటే పెరిగిన ఉత్తీర్ణతశాతం హైదరాబాద్‌, మే26(జ‌నం సాక్షి) : సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం పెరిగింది. 2017లో 82.02…

చేప ప్రసాదం పంపిణీ పై అధికారుల స‌మిక్ష‌

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి హైద‌రాబాద్‌ జ‌నంసాక్షి : జూన్ 8 వ తేదిన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పంపిణీ చేసే ఉచిత చేపప్రసాదం కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని…

రాజీనామాలకు కట్టుబడి ఉన్నాం

– హోదాకోసం పోరాడుతుంది వైసీపీనే – ఎంపీ మేకపాటి రాంమోహన్‌ హైదరాబాద్‌, మే26(జ‌నం సాక్షి) : ఈనెల 29న లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలుస్తామని, ఆమె తప్పనిసరిగా తమ రాజీనామాలను ఆమోదిస్తారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ…