Wednesday, 11 November 2026

తెలంగాణ

గౌరవేల్లి ని మండలకేంద్ర గా ప్రకటించాలి

*గౌరవేల్లి గ్రామ ప్రజలు హుస్నాబాద్ మే 26 (జనంసాక్షి): నూతన జిల్లాలుమండల కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అప్పటినుండి ప్రజలు తమ అసౌకర్యనికి ఆయాగ్రామల నుండి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఇటీవల కొత్త గ్రామపంచాయతీ లు ఏర్పడిన తర్వాత 24…

హుస్నాబాద్ కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో  “విశ్వాసఘాతక దినం.                     

          మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి , హుస్నాబాద్ మే 26 (జనంసాక్షి): బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు జరిగి నేటికి 4సం.లు గడుస్తున్న సందర్భంగా రాహుల్ గాంధీ  ఆదేశాల మేరకు నేడు…

షరతులు లేకుండా రైతుకు బీమా కల్పించాలి –   

        సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేశ్     హుస్నాబాద్ మే 26 (జనంసాక్షి):         పట్టకలిగివున్న రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న బీమాను జున్ 2న…

మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కు రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మీ కాంతారావు పరామర్శ                                   

       హుస్నాబాద్ మే 26 (జనంసాక్షి): మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ను రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మీ కాంతారావు   శనివారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ ఇటీవల గుండెపోటు తో…

సుంకాలను ఎత్తేస్తే ఆర్టీసీకి లాభాలు: కోదండరామ్‌

హైదరాబాద్‌,మే26(జ‌నంసాక్షి): ఆర్టీసీ నష్టాలకు కార్మికులను బాధ్యులను చేయడం సరికాదని టీజేఎస్‌ నేత కోదండరాం అన్నారు. డీజిల్‌ విూద వచ్చే పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగిందని, పన్నుల నుంచి ఆర్టీసీకి మినహాయింపు ఇవ్వాలని కోదండరాం డిమాండ్‌ చేశారు.…

రూర్బన్‌ పథకంలో వేగం పెంచాలి

రూర్బన్‌, ఉపాధి హావిూతో పాటు ఉద్యోగుల బదిలీలపై మంత్రి సవిూక్ష హైదరాబాద్‌,మే26(జ‌నంసాక్షి): ప్లలెల్లో పట్టణ వసతులు కల్పించే లక్ష్యంతో చేపడుతున్న రూర్బన్‌ పథకంలో వేగం పెంచాలని, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని మంత్రి…

ఇద్దరిని మింగిన ఈతసరదా

ఈతరాక ఇద్దరు బాలల మృతి ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం సూర్యాపేట,మే26(జ‌నంసాక్షి): ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు బావిలో మునిగి మృతిచెందిన సంఘటన నూతనకల్‌ మండలంలోని తాళ్లసింగారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకోగా, వీరి మృతదేహాలను శనివారం తెల్లవారుజామున…

రాజీవ్‌ రహదారి ప్రమాదంలో 11మంది మృతి

తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసిన సిఎం కెసిఆర్‌ గజ్వెల్‌ ఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపు సిద్దిపేట,మే26(జ‌నంసాక్షి): జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం కేసిఆర్‌ తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు…

హుజూర్‌ నగర్‌ మున్సిపాలీటీకి 25 కోట్ల ప్రత్యేక నిధులు

పట్టణాభివృద్దిపై మంత్రి కెటిఆర్‌ సవిూక్ష హైదరాబాద్‌,మే26(జ‌నంసాక్షి): హుజూర్‌ నగర్‌ మున్సిపాలిటీ పైన పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు, విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్వర్రెడ్డి లు ఈరోజు సవిూక్షా సమావేశాన్ని బేగంపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా…

బాలికలకు ఉపయోగపడేలా హెల్త్‌ అండ్‌ హైజీన్‌ కిట్స్‌

ఒక్కో కిట్‌ లో 13 రకాల 50 వస్తువుల పంపిణీ 12 నెలలపాటు ఉపయోగపడేలా కిట్స్‌ సరఫరా దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ కిట్స్‌ అందించాలని ప్రతిపాదన 100 కోట్ల రూపాయల రాష్ట్ర బ్జడెట్‌ తో కిట్స్‌ పంపిణీ…