ఏ పార్టీతో పోత్తులుండవ్ ఒంటరి పోరుః కోదండరామ్
హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో తెలంగాణ జన సమితి ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ తెలిపారు. రాష్ట్రంలోని 119 స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని వివరించారు. రాబోయే ఎన్నికల్లో తాను కింగ్ మేకర్ కాదని..…



