Wednesday, 11 November 2026

తెలంగాణ

గ్రామపంచాయితీల్లో రైతు భవనాలు

పరిశోధనలకు అనుగుణంగా ఏర్పాట్లు: జోగు ఆదిలాబాద్‌,మే23(జ‌నం సాక్షి): ప్రతి గ్రామ పంచాయతీలో  రైతు భవనాలు నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసిందని మంత్రి జోగు రామన్న అన్నారు. ఈ కేంద్రాల్లో భూ పరీక్షలు చేసి, ఏ పంటలు…

దత్తాత్రేయ కుమారుడు హఠాన్మరణం

గుండెపోటుతో మృతిచెందిన ఒక్కగానొక్క కుమారుడుతీవ్ర విషాదంలో దత్తాత్రేయ కుటుంబంఉపరాష్ట్రపతి, చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం హైదరాబాద్‌ (జ‌నం సాక్షి):కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమారుడు వైష్ణవ్‌(21) హఠాన్మరణం చెందారు. ఎంబీబీఎస్‌…

మెరిట్‌ విద్యార్థులకు కార్పొరేట్‌ కాలేజీల గాలం

ఇంటింటికీ వెళ్లి ప్రచారం అడ్మిషన్లు ఉచితం అంటూ తాయిలం హైదరాబాద్‌,మే23(జ‌నం సాక్షి): కార్పొరేట్‌ కళాశాలలు ఇప్పటికే జిల్లాల్లోని పలు ప్రధాన పట్టణాలతో పాటు పలు గ్రామాల్లో పీఆర్‌ఓలను నియమించుకున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులను రకరకాల మాటలతో బుట్టలో వేసుకుని వారి…

మామను హత్య చేసిన కోడలు

భూతగాదాలే కారణమన్న పోలీసులు కరీంనగర్‌,మే22(జ‌నం సాక్షి ): సైదాపూర్‌  మండలంలోని బొమ్మకల్‌ గ్రామంలో మంగళవారం తెల్లవారు జామున జనవేణి నర్సయ్య(75) అనే వృద్ధుడు హత్యకు గురయ్యాడు. ఆయన కోడలు స్వరూప, మనుమడు శివ, మనుమరాలు శివానిలు కలిసి ఈ…

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

రెవెన్యూ, వ్యవసాయాధికారులతో ఎమ్మెల్యే సవిూక్ష జనగామ,మే22(జ‌నం సాక్షి ): రైతుబంధు పథకంలో రెవెన్యూ, వ్యవసాయాధికారులు సమష్టిగా సమన్వయంతో పని చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే దయాకర్‌రావు కోరారు. నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఆయన ఆయా శాఖల అధికారులు,…

తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై ఇసి కసరత్తు

హైదరాబాద్‌,మే22(జ‌నం సాక్షి ): తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఈనెల 30న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో తెలంగాణ ఎన్నికల సంఘం సమావేశం కానుంది.  స్థానిక సంస్థల సమరానికి ఎన్నికల సంఘం శరవేగంగా…

టప్పాచబుత్రలో కార్డన్‌ సెర్చ్‌

అనుమతిలేని వాహనాలు స్వాధీనం హైదరాబాద్‌,మే22(జ‌నం సాక్షి ): టప్పాచబుత్ర పరిధిలోని అల్లూరి సీతారామరాజునగర్‌ మురికివాడ ప్రాంతంలో సోమవారం రాత్రి పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి సోదాలు చేశారు. ఆధార్‌ కార్డులతోపాటు ఇతర గుర్తింపు కార్డుల్ని పరిశీలించి వారు…

అంబలి పంపిణీ కేంద్రం ప్రారంభం

ఆదిలాబాద్‌,మే22(జ‌నం సాక్షి ): కాగజ్‌నగర్‌ రూరల్‌ మండలంలోని రాస్‌పల్లిలో మంగళవారం అంబలి పంపిణీ కార్యక్రమాన్ని పారంభించారు. ఈ గ్రామంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కోనేరు ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కార్యక్రమాన్ని సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప…

జూన్‌2లోగా చెక్కుల పంపిణీ పూర్తి చేయాలి

– రైతుబంధుకు దేశవ్యాప్తంగా మంచి స్పందన వస్తుంది – చెక్కులందుకున్న రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది – సమస్యలుంటే వెంటనే పరిష్కరించి పూర్తిస్థాయిలో చెక్కులు అందించాలి – జూన్‌ 2నుంచి కొత్త రిజిస్టేష్రన్‌ విధానం – అధికారుల సమావేశంలో సీఎం…

వరంగల్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

వరంగల్‌,మే22(జ‌నం సాక్షి ):  తెలంగాణ రాష్ట్రానికి  సంబంధించిన ఆర్మీ రిక్రూట్‌ మెంట్‌ ర్యాలీ వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ప్రారంభమైంది. హన్మకొండలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ స్టేడియంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమైన ర్యాలీ.. 10 రోజుల పాటు…