Wednesday, 11 November 2026

తెలంగాణ

రైతుబీమాపై సిఎం కెసిఆర్‌ చర్చలు

హైదరాబాద్‌,మే22(జ‌నం సాక్షి ):  రైతు బీమా పథక అమలు విధివిధానాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వివిధ శాఖల అధికారులతో చర్చించారు. రైతుబీమా పథకం అమలుతో పాటు రైతుబంధు చెక్కులు, పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల పంపిణీ పక్రియపై కూడా సీఎం…

అన్నోజిగూడాలో పోలీసుల తనిఖీలు

మేడ్చల్‌,మే22(జ‌నం సాక్షి ):  ఘట్‌కేసర్‌ పరిధి అన్నోజిగూడలో పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. మల్కాజ్‌గిరి డీసీపీ ఉమా మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో 350 మంది పోలీసులు కట్టడి ముట్టడి(కార్డన్‌ సెర్చ్‌)లో పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 44 ద్విచక్రవాహనాలు,…

భాగ్యరెడ్డి వర్మకు ఘనంగా నివాళి

హైదరాబాద్‌,మే22(జ‌నం సాక్షి ): హైదరాబాద్‌ కేంద్రంగా దళిత ఉద్యమానికి దారులేసిన తెలంగాణ వైతాళికుడు భాగ్యరెడ్డివర్మ 130వ జయంతిని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించింది. దళిత జనోద్దరణ కోసం ఉద్యమాలు, దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన భాగ్యరెడ్డి వర్మ…

రూ.1900 కోట్లతో నగరంలో ఇంటింటికి తాగునీరు

– రూ. 3100 కోట్లతో త్వరలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటు చేస్తాం – దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుంది – కేసీఆర్‌ను ఎవరు ఏవిూచేయలేరు – రాష్ట్రంలోని పథకాలతో ఇతర రాష్ట్రాల మంత్రులు ఆశ్చర్యపోతున్నారు –…

జాతీయ మహానాడులో ఐదు తీర్మానాలు

– 24న తెలంగాణ మహానాడు – టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ హైదరాబాద్‌, మే22(జ‌నం సాక్షి ) : ఈనెల 24న తెలంగాణ రాష్ట్ర మహానాడు నిర్వహిస్తామని టీటీడీపీ నేత ఎల్‌.రమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విూడియాతో…

గవర్నర్‌ వ్యవస్థపై కెసిఆర్‌ స్పందించరా?: చాడ

సిద్దిపేట,మే22(జ‌నం సాక్షి ):  గవర్నర్‌లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా పని చేస్తున్నారని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయం తాజాగా కర్నాటక వ్యవహారంతో మరోమారు బయటపడిందన్‌ఆనరు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ కర్ణాటక పరిణామాలపై కేసీఆర్‌ ఎందుకు…

స్నాచింగ్‌ ముఠా కోసం ముమ్మర గాలింపు

అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన హైదరాబాద్‌,మే22(జ‌నం సాక్షి ):  స్నాచింగ్‌లు చేసేందుకు నగరంలోకి అంతర్రాష్ట్ర దొంగల ముఠా ప్రవేశించిందన్న వార్తలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. యాక్సిస్‌ బ్యాంకు నుంచి రూ. 2.1 లక్షలు డ్రా చేసుకొని ఇంటికి వెళ్తుండగా…

రోడ్ల పక్కన ముళ్ల పొదలను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలి

హరితహారం ప్రారంభించేలోగా ముళ్లపొదల తొలగింపు పూర్తి  బీటీ, బస్సులు వెళ్లే రోడ్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర రావు సవిూక్ష హైదరాబాద్‌,మే22(జ‌నం సాక్షి ): రహదారుల పక్కన ఇబ్బందికరంగా మారిన ముళ్లపొదలు, తుమ్మ…

జీవవైవిధ్యం గొప్ప వారసత్వ సంపద

– జంతువులను పూజించే సంస్కృతి మనది – వ్యవసాయంలో విచక్షణారహితంగా రసాయనాల వాడకాన్ని తగ్గించాలి – వాటివల్ల క్యాన్సర్‌ ప్రబలే అవకాశముంది – హైదరాబాద్‌ నగరం కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోయింది – జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరు బాధ్యత…

నగరంలో 150 చేపల ఔట్‌ లెట్లు ఏర్పాటు చేస్తాం

సనత్‌నగర్‌లో మనకూరగాయల విక్రయ కేంద్రం ప్రారంభించిన మంత్రి హైదరాబాద్‌,మే22(జ‌నం సాక్షి): నగర పరిధిలో ఉన్న కోటి జనాభాకు సరిపడా ఆరోగ్యకర కూరగాయలు అందిచుటకు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్‌ విభాగం సహకారంతో 300 మన కూరగాయల విక్ర కేంద్రాలను నెలకొల్పుతున్నట్లు…