Wednesday, 11 November 2026

తెలంగాణ

తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న సిఎం కెసిఆర్‌

రైతుబంధుతో రైతన్నల తలరాత మారనుంది: ఎర్రబెల్లి  జనగామ,మే18(జ‌నం సాక్షి ): సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా నిలుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. సీఎం ముందుచూపుతో రైతుల కష్టాలను దూరం…

బీసీ ఓటర్ల గుర్తింపు పక్రియ ప్రారంభం

హైదరాబాద్‌, మే18(జ‌నం సాక్షి ) : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగనున్న వేళ శుక్రవారం నుంచి వెనుకబడిన తరగతులు ఓటర్ల గుర్తింపు పక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామ పంచాయితీల్లో జూన్‌ 1 నాటికి ఈ పక్రియను…

నేటి నుంచే ‘ధరణి’ సేవలు

– తొలివిడతగా 30 మండలాల్లో అందుబాటులోకి సేవలు – జూన్‌ 2నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు – భూ వివరాల్లో పారదర్శకతకు నూతన వెబ్‌సైట్‌ – భూమితో సంబంధం ఉన్న శాఖలన్నీంటికి వెబ్‌సైట్‌లో చోటు హైదరాబాద్‌, మే18(జ‌నం సాక్షి…

రైతుబంధుతో ప్రతిపక్షాల్లో భయంపట్టుకుంది

– డిప్యూటీ సీఎం, విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి వరంగల్‌ అర్బన్‌, మే18(జ‌నం సాక్షి ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం.. కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ పార్టీలకు భయం పుట్టిస్తుందని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ…

రైతుబంధు పథకం దేశానికే ఆదర్శం

– రెండో హరిత విప్లవానికి తెలంగాణ కేంద్ర బిందువు – రైతుబంధుతో 98శాతం చిన్న, సన్నకారు రైతులకే మేలు – కావాలనే ప్రతిపక్షాల ఆరోపణలు – మంచి తనంతో చేసే పనిలో రంధ్రాన్వేషణ సమంజసం కాదు – వలసలు…

ఆత్మహత్య చేసుకోలేదన్న రాజసింహ

డయాబెటిక్‌ కారణంగా స్పృహకోల్పోయానని వెల్లడి సకాలంలో ఆస్పత్రిలో చేర్చడం వల్ల బతికా: రాజసింహా హైదరాబాద్‌,మే18(జ‌నం సాక్షి ): తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా వ చ్చిన పుకార్లను దర్శకుడిగా, రచయితగా గుర్తింపు తెచ్చుకున్న రాజసింహా ఖండించారు. ముంబైలోని తన రూంలో…

టీచర్‌ ఇంట్లో భారీ చోరీ

దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహబూబాబాద్‌,మే18(జ‌నం సాక్షి ): జిల్లా కేంద్రం మహబూబాబాద్‌లో భారీ చోరీ జరిగింది. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌ ఎదురుగా ఉన్న ప్రభుత్వ టీచర్‌ ఇంట్లో గురువారం రాత్రి భారీ చోరీ జరిగింది. టీచర్‌ జడల లక్ష్మీ…

పంచాయితీ ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు

మొదలైన బిసి ఓట్ల గణన ఈనెల పదిలోగా పూర్తికి ఆదేశాలు హైదరాబాద్‌,మే18(జ‌నం సాక్షి ): నిర్ణీత గడువులోగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇటీవల ఆమోదించిన పంచాయితీ చట్టం మేరకు కసరత్తు చేపట్టారు. అన్‌ఇన వివరాలు…

విజయవంతంగా రైతుబందు పథకం

కెసిఆర్‌పై భరోసాతో వ్యవసాయానికి సై అంటున్నారు ఉత్తమ్‌ విమర్శల్లో పసలేదన్న కడియం కాంగ్రెస్‌కు రైతు విధానమే లేదని విమర్శ వరంగల్‌,మే18(జ‌నం సాక్షి ):  రాష్ట్రంలో రైతుబంధు పథకం విజయవంతమైందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. గత వారం…

ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి

– కన్నడ గవర్నర్‌ నిర్ణయం అప్రజాస్వామిక  – గన్‌పార్క్‌ వద్ద కాంగ్రెస్‌ నేతల ఆందోళన హైదరాబాద్‌, మే18(జ‌నం సాక్షి ) : కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని కాంగ్రెస్‌ నేతలు…