గర్భిణులకు అమ్మ ఒడిపై ప్రచారం
నిజామాబాద్,మే19(జనం సాక్షి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని విజయవంతానికి అధికారులంతా కృషి చేసి, జిల్లాకు పేరుతేవాలని వైద్యాధికారులు అన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లోని పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం…







