రైతును రాజు చేసే గొప్ప పథకం
ఊరూవాడా చెక్కుల సంబరం జనగామ,మే16(జనం సాక్షి): రైతును రాజు చేసే గొప్ప పథకం రైతుబంధు పథకం అని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రామాల్లో వారం రోజులుగా చెక్కుల జాతర సాగుతోందన్నారు. దీంతో రైతుల్లో ఆనందం కనిపిస్తోందన్నారు.…






