తెలంగాణ పథకాలను కాపీ కొట్టిన బిజెపి
అందుకే అధికారానికి చేరువయ్యింది మెదక్ జిల్లా పర్యటనలో మంత్రి హరీష్ రావు మెదక్,మే15(జనం సాక్షి ): దేశంలో రైతు గురించి ఆలోచించిన ఒకేఒక ముఖ్యమంత్రి కేసీఆర్ అని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మన పథకాలకు…






