Tuesday, 10 November 2026

తెలంగాణ

కర్షకుల రక్తం కళ్లజూసింది మీరు..

రైతు హంతక రాజ్యం మీది..!! ` అప్పులు మాఫీ చేసిన జైకిసాన్‌ ప్రభుత్వం మాది ` రుణమాఫీ జరగలేదని అనడం ఓ పెద్ద జోక్‌ ` ‘నమో’ అంటే నమ్మించి మోసం చేయడం.. ` జాతీయ స్థాయిలో అధికార…

70వేల మంది అంగన్‌వాడీలు, హెల్పర్లకు గుడ్‌ న్యూస్‌

హైదరాబాద్‌ : అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అందించాలని నిర్ణయించింది. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్‌వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం పెండిరగ్‌ బిల్లులను…

బాల్క సుమన్‌ కాబోయే మంత్రి..!!

అద్భుతంగా పనిచేగలడు : మంత్రి కేటీఆర్‌ కితాబు మంచిర్యాల : తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్థిగా కీలక పాత్ర పోషించిన బాల్క సుమన్‌ తెలంగాణ మంత్రి అవుతారనే చర్చ మొదలైంది. మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన…

పసుపు బోర్డుకు మోడీ పచ్చజెండా

మహబూబ్ నగర్ : ఏళ్లుగా ఎదురుచూస్తున్న జాతీయ పసుపు బోర్డును ప్రధాని మోదీ ప్రకటించారు. తెలంగాణలో పసుపు విస్తృతంగా పండుతోందని చెప్పుకొచ్చిన మోడీ .. కరోనా తర్వాత పసుపుకు భారీ డిమాండ్‌ పెరిగిందని తెలిపారు. పసుపు రైతుల సంక్షేమం,…

గాల్లో దీపాలు ఆ గ్యారెంటీలు

` కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్‌ ధ్వజం ` కాంగ్రెస్‌ను నమ్మితే అంతే సంగతులు ` సత్తుపల్లికి నర్సింగ్‌, పాలిటెక్నిక్‌ కాలేజీ.. ఖమ్మం(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ చెబుతున్న ఆ ఆరు గ్యారెంటీలు ఆరిపోయే దీపాలు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల…

విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్‌

` కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌(జనంసాక్షి): ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామన్న హావిూని మేనిఫెస్టోలో చేర్చాలని నిర్ణయించింది. శుక్రవారం గాంధీభవన్‌లో కమిటీ రెండో సమావేశం…

కళతప్పిన ‘కాషాయం’

` బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ దూకుడు ఎదుట బలహీనపడ్డ భాజాపా ` సమీపంలోనే ఎన్నికలు.. సింగిల్‌ డిజిట్‌కే అవకాశాలు! ` తెలంగాణకు జాతీయ అగ్రనేతలొస్తున్నా కనిపించని జోష్‌ ` అసెంబ్లీ ఎన్నికల పంథాపై ఇప్పటికీ కమలనాథుల మల్లగుల్లాలు ` సర్వశక్తులు…

అక్టోబర్ 2న టీయూడబ్ల్యూజె చేపట్టే ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి గాదె గిరిధర్ రావు

అక్టోబర్ 2న టీయూడబ్ల్యూజె చేపట్టే ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి గాదె గిరిధర్ రావు దేవరకొండ నియోజకవర్గం లో అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతిని పురస్కరించుకొని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) ఆందోళన కార్యక్రమాన్ని జర్నలిస్టులందరూ విజయవంతం చేయాలని…