మహారాష్ట్ర సరిహద్దుల ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టుల మృతి
భద్రాచలం : మూడ్రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో 39 మందిని కోల్పోయిన మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో మరోసారి ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్ పరిధి యాపా…










