Wednesday, 11 November 2026

తెలంగాణ

మద్దతు ధరలు ఎక్కువ ఉండడంతో వ్యాపారుల ప్లాన్‌

ఆదిలాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): మహారాష్ట్రలో కంది పంటకు క్వింటాకు రూ.4500కు మించడం లేదు. జిల్లాకు చెందిన కొందరు దళారులు పక్కరాష్ట్రం నుంచి పంటను కొనుగోలు చేసి పలుచోట్ల నిల్వ చేశారు. రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసిన పంటను ప్రభుత్వ…

సమస్యల పరిష్కారంలో విఫలం :బిజెపి

ఆదిలాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ప్రబుత్వం పూర్తిగా విఫలమయ్యిందని,కేసీఆర్‌ సర్కారు ఓటుబ్యాంకు రాజకీయాల కోసం అమలు సాధ్యం కాని హావిూలు గుప్పిస్తున్నారని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్‌శంకర్‌ మండిపడ్డారు.  టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని అన్నారు.…

ఫిబ్రవరి 18న జమ్మూలో ఆమ్రపాలి పెళ్లి

వరంగల్‌,జనవరి24(జ‌నంసాక్షి):  వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ అమ్రపాలి కాట పెళ్లి వచ్చేనెల 18న జమ్మూలో జరుగనుందని సమాచారం. ఇప్పటికే ఆమె పెళ్లి చేసుకోబోతున్నారని వెల్లడి కావడంతో జిల్లాలో వరుడు ఎవరన్న ఆసక్తి నెలకొంది.  ఎప్పటి నుంచో తెలిసిన విషయమే అయినా…

మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోళ్లు

ఖమ్మం,జనవరి24(జ‌నంసాక్షి): మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రలో పంటను అమ్ముకునే రైతులకు క్వింటా ఒక్కంటికి రూ 5,050 చొప్పున చెల్లించడం జరుగుతుందని, మక్క రైతులు నాణ్యమైన పంటను మాత్రమే తీసుకరావాలని మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ అన్నారు. పంటను తీసుకొచ్చిన వాటిలో చెత్త,…

ఓటునమోదు చేసుకోవాలి

మెదక్‌,జనవరి24(జ‌నంసాక్షి): 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ, యువకులు ఓటుహక్కును పొందేందుకు గాను విూ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు  సూచించారు. ఓటును పొందడం అర్హులందరి హక్కు అని తప్పనిసరిగా ఓటుహక్కును కల్గి ఉండాలన్నారు. ఓటుహక్కు, నగదు…

ప్రజాందోళనలఓ కనువిప్పు కావాలి: డిసిసి

నిర్మల్‌,జనవరి24(జ‌నంసాక్షి):  కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళనలు ప్రభుత్వాలకు కనువిప్పుకావాలని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యతో ఇప్పటికీ సామన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రజల…

గణతంత్ర వేడుకల ఏర్పాట్ల పరిశీలన

కరీంనగర్‌,జనవరి24(జ‌నంసాక్షి): గోదావరిఖనిలో సింగరేణి జవహర్‌లాల్‌నెహ్రూ క్రీడా మైదానంలో గణతంత్ర వేడుకలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.  ఏర్పాట్లను పరిశీలించారు. వేదిక ఏర్పాట్లు ఎక్కడ చేయాలన్న విషయాలపై అధికారులతో చర్చించారు. సాంస్కృతిక కార్యక్రమాలకు వివిధ పాఠశాలల విద్యార్థులు హాజరయ్యే విధంగా పాఠశాలల…

సంక్షేమ పథకాల్లో తెలంగాణనంబర్‌ వన్‌ : ఎమ్మెల్యే 

యాదాద్రి భువనగిరి,జనవరి24(జ‌నంసాక్షి): నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు అండగా నిలిచాయని ఎమ్మెల్యే గొంగిడి సునీత  అన్నారు.దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం ప్రథమస్థానంలో ఉందన్నారు.   అన్ని గ్రామాల్లో గల నిరుపేద కుటుంబాలకు పార్టీలకు అతీతంగా డబుల్‌…

మూసీ బ్రిడ్జి నిర్మాణంతో తీరనున్న కష్టాలు

నల్లగొండ,జనవరి24(జ‌నంసాక్షి):మూడు జిల్లాల ప్రజల రవాణాకు అడ్డుగా ఉన్న మూసీ నదిపై బ్రిడ్జి నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. మూసీపై బ్రిడ్జి నిర్మించాలని అనేక సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌…

తెలంగాణ పల్లెల్లో పంచాయితీ సందడి

ఎక్కడ చూసినా ఎన్నికల చర్చే హైదరాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంది.. త్వరలోనే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటనతో పల్లెల్లో ముందస్తు పంచాయతీ సందడి మొదలైంది. ఈ సారి ఎన్నికలు ప్రత్యక్ష…