ప్రతి మొక్కకు రక్షణకల్పించాలి
నిజామాబాద్,జనవరి 23(జనంసాక్షి): తెలంగాణా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి అమలు చేస్తున్న తెలంగాణాకు హరితహారంలో నాటిన ప్రతి మొక్కకు రక్షణ కల్పించాల్సిన బాద్యత సెక్టోరల్ అధికారులపై ఉంటుందని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా సెక్టోరల్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని…





