Wednesday, 11 November 2026

తెలంగాణ

తెలంగాణలో ఎంబిసిల అభివృద్దిలో సర్కార్‌ విఫలం

అసెంబ్లీలో నిలదీసిన సిపిఎం, బిజెపి హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఎంబీసీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అసెంబ్లీలో ప్రశ్రోత్తరాల సందర్భంగా సిపిఎం, బిజెపిలు విమర్శించాయి. ప్రబుత్వం ప్రకటించిన మేరకు కార్యక్రమాలు, పథకాలు అమలుకావడం లేదన్నారు. ఈ సమస్యపై మాట్లాడుతూ సీపీఎం…

నెత్తురోడిన రాష్ట్ర రహదారులు

వేర్వేరు ప్రమాదాల్లో 12మంది దుర్మరణం హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఏకంగా పది మంది మృత్యువాతపడ్డారు. అనేకమంది గాయపడ్డారు.కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్‌ ఎస్సారెస్సీ వంతెనపై జరిగిన రోడ్డుప్రమాదంలో…

సింగరేణిలో 12 కొత్తగనులు: సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): సింగరేణిలో త్వరలోనే 12 కొత్త గనులు ప్రారంభించబోతున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గతంలో ప్రకటించిన విధంగా కొత్త గనులను చేపడతామని అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి కాలరీస్‌లో నూతన బొగ్గు గనుల ఏర్పాటుపై సీఎం…

బీసీల్లోనే కడు పేదవారున్నారు

వారి సంక్షేమానికి చిత్తశుద్దితో కృషి ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు ద్వారా అభివృద్ది 3న బిసి ఎంపి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో భేటీ అసెంబ్లీలో సిఎం కెసిఆర్‌ ప్రకటన హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): అన్ని కులాలో కూడా కడుపేదలు ఉన్నారని, వాళ్ల సంక్షేమమే ప్రభుత్వానికి…

దళితుల సంక్షేమంలో గతంలో కన్నా మెరుగైన చర్యలు

ఈ మూడేళ్ల కాలంలో రూ. 6,713 కోట్లు ఖర్చు సంక్షేమ కార్యక్రమాలపై సమగ్ర చర్చకు సిద్దం కాంగ్రెస్‌ హయాంలోనే నిధుల దారిమళ్లింపు అసెంబ్లీలో సిఎం కెసిఆర్‌ వెల్లడి హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): షెడ్యూల్డ్‌ కులాల(ఎస్సీ) నిధులు పక్కదారి పట్టలేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల…

రేవంత్‌ని కాంగ్రెస్‌లో ఫుట్‌బాల్‌ ఆడతారు…

– గుజరాత్‌ ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ నేతలు మావైపు వస్తారు – తెలంగాణాలో తెరాసకు ప్రత్యామ్నాయం బీజేపీనే – అసెంబ్లీ లాబీలో భాజపా నేత సంకినేని వెంకటేశ్వరరావు హైదరాబాద్‌, నవంబర్‌16(జ‌నంసాక్షి) : ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డిని ఆ…

టీఎస్‌పీఎస్సీ ముట్టడికి టిఎన్‌ఎస్‌ఎఫ్‌ యత్నం 

– అడ్డుకున్న పోలీసులు హైదరాబాద్‌, నవంబర్‌16(జ‌నంసాక్షి) : ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలుగునాడు విద్యార్థి సమాఖ్య గురువారం టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడికి యత్నించింది.  భారీ ర్యాలీగా వచ్చిన విద్యార్థులు ఒక్కసారిగా…

హైదరాబాద్‌లో బట్టబయలైన మరో డ్రగ్స్‌ బాగోతం!

– బొల్లారం వద్ద 179 కిలోల ఎపిడ్రిన్‌ గుర్తింపు – ఇద్దరి ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు హైదరాబాద్‌, నవంబర్‌16(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ వ్యవహారం కలకలం రేపింది… భారీగా మొత్తంలో డ్రగ్స్‌ ను గురువారం…

రాత్రికిరాత్రే బంగారు తెలంగాణ సాధ్యంకాదు

– ఉస్మానియాను బ్రష్టు పట్టించింది కాంగ్రెస్‌ పార్టీ కాదా? – ఫ్యాన్‌లు, బాత్రూంలు లేకుండా హాస్టళ్లను నడిపిందెవరు – తప్పుడు మాటలు వద్దు.. నిర్మాణాత్మక సలహాలివ్వండి – కాంగ్రెస్‌ సభ్యులకు చురకలంటిచిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, నవంబర్‌16(జ‌నంసాక్షి) :…

భారీగా ఒంటె మాంసం స్వాధీనం

  – హైదరాబాద్‌ తరలిస్తుండగా గుర్తించిన పోలీసులు – ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు నల్గొండ, నవంబర్‌16(జ‌నంసాక్షి) : నల్గొండ జిల్లా శివారులో స్థానిక పోలీసులు భారీగా ఒంటె మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లాలోని ఓ…