గడువులోగా మిషన్ భగీరథ పనులు పూర్తి
– రంగారెడ్డి జిల్లాలో రూ. 1960 కోట్లతో మిషన్ భగీరథ పనులు – మంత్రి మహేందర్ రెడ్డి రంగారెడ్డి ,అక్టోబర్24(జనంసాక్షి) : రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లాద్వారా నీరు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతుందని, రాష్ట్రంలో 2018…


