Wednesday, 11 November 2026

తెలంగాణ

డిసెంబర్‌లో కోహ్లి, అనుష్క పెళ్లి?

న్యూఢిల్లీ,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): టీమిండియా మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. డిసెంబర్‌లోనే వాళ్ల పెళ్లి జరగనున్నట్లు ద న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక వెల్లడించింది. డిసెంబర్‌లో తనకు క్రికెట్‌…

3వేలమంది పోలీసులతో అసెంబ్లీ బందోబస్తు

– సీపీ మహేందర్‌రెడ్డి హైదరాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): అసెంబ్లీ సమావేశాలకు 3వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. 27 నుంచి జరిగే అసెంబ్లీ సమావేవాల సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలతో పాటు నిషేధాజ్ఞలు విధించామని అన్నారు.…

ప్రాజెక్టులను అడ్డుకుంటే కాంగ్రెస్‌ పార్టీ ఖాళీఖాయం

– తెరాస పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు – వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌, అక్టోబర్‌24(జ‌నంసాక్షి) : తెలంగాణాలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు, ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుందని,…

ప్రగతి భవన్‌లో విూడియా సెల్‌

హైదరాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌లో విూడియా సెల్‌ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ సెల్‌ ఏర్పాటు నిర్మాణానికి రూ. 42 లక్షలను మంజూరు చేస్తూ రోడ్లు, భవనాల శాఖ ఉత్తర్వులిచ్చింది. ఇటీవలి కాలంలో ప్రగతి…

స్వచ్ఛ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి) : నగరంలోని పాఠశాలలు, రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ సంఘాలు, ¬టళ్లు, ఆస్పత్రులు, మార్కెట్‌ కమిటీలకు సెప్టెంబర్‌ నెలకు గానూ స్వచ్ఛ అవార్డులను ప్రదానం చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఒక్కో కేటగిరికి ఐదు స్వచ్ఛ అవార్డులను అందజేయనుంది. ఇందుకు గానూ…

అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలి

-ఇంచార్జి కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి పెద్దపల్లి,అక్టోబర్‌ 24(జ‌నంసాక్షి): జిల్లాలోని అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని అవసరమైన స్థలాలను వెంటనే గుర్తించాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్‌ ఎస్‌ ప్రభాకర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అభివృద్ది కార్యక్రమాలు, డబుల్‌ బెడ్‌రూం…

కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఎగ్జిబిషన్‌

జ్యోతినగర్‌లో ప్రదర్శించిన కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ రామగుండం,అక్టోబర్‌ 24(జ‌నంసాక్షి): కేంద్ర ప్రభుత్వం పేదలకు గ్రావిూణ యువకులకు మహిళలు, దళితులకు రైతుల అభివృద్దికోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినప్పటికి వాటికి విస్తృత ప్రచారం లేకపోవడంతో ప్రజలకు అందుబాటులోకి రాకుండా…

హైదరాబాద్ కు  మెట్రో  రైలునవంబర్ లో ప్రారంభం

హైదరాబాద్  ప్రజల కలల  ప్రాజెక్టు మెట్రో రైలు  ప్రారంభానికి  సిద్ధమవుతోంది.  దాదాపు  ఐదేళ్ల పాటు  కొనసాగిన  పనులు ఓదశకు  చేరుకుంటున్నాయి.  72 కిలోమీటర్ల  ప్రాజెక్టులో.. మొదటి దశ  ప్రారంభానికి  ముస్తాబు అవుతోంది. నవంబర్ లో మెట్రో కూత  హైదరాబాద్ ను …

పాన్‌ కార్డు ఉంటేనే రిజిస్టేష్రన్‌

  – రూ. 10లక్షలు దాటే ప్రతి లావాదేవీకి పాన్‌కార్డు తప్పనిసరి హైదరాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి) : కొత్తగా ఏర్పాటు చేస్తున్న స్కీంలకు ఆధార్‌ తప్పని సరి చేసింది ప్రభుత్వం. దీనికి తోడు భూములు, స్థలాలు, ప్లాట్ల రిజిస్టేష్రన్లకు పాన్‌కార్డును కూడా…

సిరిసిల్లకు చీకటి రోజులు తీసుకొచ్చారు

– తెరాస హయాంలో స్థానిక సంస్థలు నిర్వీర్యం – మన ఊరు, మన ప్రణాళిక, గ్రామజ్యోతి పథకాలు ఎక్కడకుపోయాయి..? – రేషన్‌షాపులను ఎత్తివేసేలా ప్రభుత్వం కుట్రచేస్తుంది – మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి) : సిరిసిల్లకు రాష్ట్ర…