Wednesday, 11 November 2026

తెలంగాణ

పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద రెండు గ్రామాల అభివృద్ది

ఆదిలాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): కవ్వాల్‌ అభయారణ్యం అభివృద్దికి అడ్డుగా ఉన్న 37 గ్రామాల ప్రజలకు కోర్‌ ఏరియా నుంచి బయటకు రప్పించి.. అడవిని ఆనుకొని రిజర్వ్‌ ఫారెస్టు ఏరియాలో పునరావాసం కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా రెండు గ్రామాల ప్రజలను…

కులవృత్తులకు పెద్దపీట: ఎమ్మెల్యే

యాదాద్రి,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు అన్ని విధాల చేయూత నిస్తుందని, కులవృత్తుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే గొగిడి సునీత స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ సమర్థవంతమైన పాలన అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. చేతి, కులవృత్తుల ను…

న్యాయం కోసం లాయర్‌ భార్య ఆందోళన

భర్త ఇంటి ముందే బైఠాయింపు గెంటేసిన అత్తామామ, భర్త కరీంనగర్‌,అక్టోబర్‌ 23(జ‌నంసాక్షి): తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ తన భర్త ఇంటి ముందు బైటాయించింది. తనకు తెలియకుండా మరో మహిళతో సంసారం చేస్తున్నాడని తెలుసుకున్న మహిళ భర్త…

ఓరుగల్లుకు పూర్వవైభవం

– రెండో రాజధానిగా వడివడిగా అడుగులు – సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్దతో వేగంగా అభివృద్ధి పనులు – టెక్స్‌టైల్‌ పార్క్‌తో వలసలకు చెక్‌ – రింగ్‌రోడ్డుతో మారబోతున్న ఓరుగల్లు ముఖచిత్రం – పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దేందుకు ప్రభుత్వం…

రాజకీయ నేతలంతా అవినీతి పరులా…?

– భాజపా నేతపై ట్విట్టర్‌లో మంచు విష్ణు ఆగ్రహం హైదరాబాద్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): సినిమా స్టార్లకు జీకే ఉండదు అనుకుంటే.. మరి రాజకీయ నాయకులంతా అవినీతి పరులా..? అంటూ భాజపా అధికార ప్రతిధి  జీవీఎల్‌ నరసింహారావుపై నటుడు మంచు విష్ణు ఆగ్రహం…

రేషన్‌ దుకాణాల వ్యవస్థ రద్దు తగదు

డీలర్ల సమస్యలను పరిష్కరించాల్సిందే -వైఎస్సార్సీపి డిమాండ్‌ కరీంనగర్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటుండడమేకాక దేశంలోనే అత్యద్బుత పాలనను అందిస్తూ నంబర్‌వన్‌గా నిలుస్తున్నామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌  ప్రభుత్వం రేషన్‌ దుకాఖాణాలనుంచి బియ్యం రీసైక్లింగ్‌/-కు తరలుతున్నా  ఎందుకు అరికట్టలేక పోతున్నారని…

కేసీఆర్‌ రైతులను ఎన్నో విధాలుగా మోసం చేస్తున్నారు

– 27న ఛలో అసెంబ్లీకి లక్షలాది మంది తరలిరావాలి – కేసీఆర్‌ మోసాలను ప్రజల్లో ఎండగడతాం – ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ,అక్టోబర్‌23(జ‌నంసాక్షి) : పూటకో మోసపూరిత మాటలతో కేసీఆర్‌ రైతులను మోసం చేస్తున్నారని, రైతులను రాజులు చేస్తామని…

స్వయం ఉపాధికోసం వందశాతం సబ్సిడీపై ఆర్థిక సాయం

– డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో పదిశాతం మైనార్టీలకు దక్కేలా చర్యలు – మైనార్టీ సంక్షేమంపై సవిూక్షలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌23(జ‌నంసాక్షి) : మైనార్టీలకు అన్ని విధానాలకు తెరాస ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇప్పటికే పలు పథకాలతో అన్ని…

వేటు ఖాయమా..!

– రేవంత్‌పై వేటుకు టీడీపీ నేతల పట్టు – చంద్రబాబుకు తాజా అంశాలతో వివరణ పంపిన నేతలు – బాబు విదేశీటూర్‌ నుంచి వచ్చేలోపే వేటువస్తారని జోరుగా ప్రచారం – ఆందోళనలో రేవంత్‌ శిబిరం – బాబుకు వివరణ…

ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడమే లక్ష్యంగా మినీ ట్యాంక్‌ బండ్‌లు

-బాన్సువాడ కల్కి చెరువు ట్యాంక్‌బండ్‌ పనులను పరిశీలించిన మంత్రి పోచారం కామారెడ్డి,అక్టోబర్‌ 23(జ‌నంసాక్షి): తెలంగాణాలోని ప్రధాన పట్టణాలతోపాటు ఓమోస్తరుగా ప్రజాదరణ ఉన్న గ్రామాల్లో కూడా ప్రజలకు ఆహ్లాదాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ప్రతి నియోజకవర్గంలో ఒకటి రెండు చెరువులను చేపట్టి…