Tuesday, 10 November 2026

తెలంగాణ

భూమికోసం నిప్పంటించుకున్న శ్రీనివాస్‌ మృతి

– తెలంగాణ బిడ్డల ఆత్మాహుతిపై పలువురి ఆగ్రహం కరీంనగర్‌,సెప్టెంబర్‌ 24,(జనంసాక్షి): భూమి కోసం ఈనెల 3 న నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన మహంకాళి శ్రీనివాస్‌ హైదరాబాద్‌ ఆసుపత్రిలో మరణించాడు. దళితులకు భూ పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని ఈ నెల…

గౌరవెల్లికి తొలిగిన అడ్డంకులు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 23,(జనంసాక్షి):సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయి. హైకోర్టు స్టే ఎత్తేయడంతో భూములు ఇవ్వడానికి రైతులు స్వచ్చందంగా తరలివస్తున్నారు. గూడాటి పల్లి గ్రామానికి చెందిన వంద మంది రైతులు తమ భూములు ఇవ్వడానికి…

కేసీఆర్‌వి ఉత్తి హామీలు

– అబద్ధపు ప్రచారాలు – టీపీసీసీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వరంగల్‌,సెప్టెంబర్‌ 23,(జనంసాక్షి): తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి మండలం…

నూతన సంవత్సరానికి భగీరథ నీరు

– తెలంగాణ ప్రజలకు కొత్త సంవత్సరం కానుక – సీఎం కేసీఆర్‌ వెల్లడి హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 23,(జనంసాక్షి):మిషన్‌ భగీరథ పనులను రెండు భాగాలుగా విభజించుకోవాలని, పార్ట్‌ 1 ను ఈ ఏడాది డిసెంబర్‌ 31లోగా పూర్తి చేయాలని, మరో ఆరు…

గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటి

– పలు అంశాలపై చర్చ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 23,(జనంసాక్షి):గవర్నర్‌ నరసింహన్‌తో సీఎం కేసీఆర్‌ జరిపిన భేటీ ముగిసింది. ఇరువురి భేటీ మూడు గంటలపాటు కొనసాగింది. సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్‌ వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు, భూ రికార్డుల ప్రక్షాళన,…

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం

మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 22,(జనంసాక్షి): 100 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరవాలని మార్కెటింగ్‌ మంత్రి హరీశ్‌ రావు నిర్ణయించారు.అవసరాన్ని బట్టి మరికొన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు.మొక్కజొన్న మద్దతు ధర 1425 రూపాయలకన్నా…

వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే

– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ వరంగల్‌ అర్బన్‌,సెప్టెంబర్‌ 22,(జనంసాక్షి):2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్రంలో, ఇటురాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌కమిటీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా…

భూ ప్రక్షాళన భేష్‌

– సవరించిన రికార్డుల ఆధారంగానే రైతులకు సాయం – సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 22,(జనంసాక్షి):రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం లక్షానికి అనుగుణంగా, అనుకున్న ప్రకారం జరుగుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సంతృప్తి వ్యక్తం చేశారు.…

తెలంగాణ ఉద్యమకారుడు అయూబ్‌ఖాన్‌ ఇకలేరు

– మంత్రి ద్రోహానికి బలి – శరీరానికి నిప్పంటించుకుని ఆత్మాహుతి – గాయాలతో పోరాడి తుదిశ్వాస విడిచిన ఖాన్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 22,(జనంసాక్షి): ఆత్మహత్యకు పాల్పడ్డ టిఆర్‌ఎస్‌ నేత చికిత్స పొందుతూ మృతి చెందాడు. వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన…

సూర్యాపేటలో ఘోరం

– అప్పుల బాధ తాళలేక నిండు కుటుంబం ఆత్మహత్య సూర్యాపేట,సెప్టెంబర్‌ 18,(జనంసాక్షి): అప్పుల బాధలు తాళలేక ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన జిల్లా కేంద్రంలోని కస్తూరి బజార్‌ రెడ్డి హాస్టల్‌ సవిూపంలో…