Tuesday, 10 November 2026

తెలంగాణ

-అందరూ ఉత్తనేనా…? ఉత్తమ ఉపాద్యాయులు జిల్లాలో లేరా..?

-సంఘ నాయకులాకా ఆత్మవిమర్శ చేసుకోండి -లోక్‌సత్తా వినతి కరీంనగర్‌, సెప్టెంబర్‌ 8 (జ‌నంసాక్షి):ఉపాద్యాయ దినోత్సవం సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ ఉపాద్యాయుల జాబితాలో కరీంనగర్‌ జిల్లానుంచి ఒక్కరైనా లేకపోవడం ఆశ్చర్యకరం విచారకరమని లోక్‌సత్తా ఉద్యమ సంస్థ పేర్కొంది.…

పోలీస్‌లకు వైద్య పరీక్షలు

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 8 (జ‌నంసాక్షి):40 సంవత్సరాలు పైబడిన స్థూలకాయం ఉన్న కవిూషనరేట్‌ పరిధిలోని వివిద స్థాయిలకు చెందిన పోలీస్‌లకు శుక్రవారం నాడు మ్యాక్స్‌ క్యూర్‌ ఆసుపత్రి సౌజన్యంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈశిభిరాన్ని పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి…

డ్రోన్‌లపై నిషేదాజ్ఞలు

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 8 జ‌నంసాక్షి):కరీంనగర్‌ పోలీస్‌ కవిూషనరేట్‌ పరిధిలో భద్రతాకారణాలదృష్ట్యా పారాగ్లైడర్స్‌ రిమోట్‌ కంట్రోల్‌ డ్రోన్స్‌ రిమోట్‌ కంట్రోల్‌ మైక్రోలైట్‌ ఏయిర్‌ క్రాఫ్ట్‌ల వినియోగాన్ని నిషేదించడం జరిగిందని కరీంనగర్‌ పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఈనిషేదాజ్ఞలు అక్టోబర్‌…

నవబారత్‌ నిర్మాణంలో చురుకుగా పాల్గొందాం

వరంగల్‌ అర్బన్‌, సెప్టెంబర్‌ 8 (జ‌నంసాక్షి):నవభారత్‌ నిర్మాణం కోసం జిల్లా అధికారులంతా శుక్రవారం ఉదయం ప్రతిజ్ఞ చేశారు. జడ్పీ సమావేశ మందిరంలో హాజరయిన అధికారులచేత జడ్పీ సీఈఓ విజయగోపాల్‌ ప్రతిజ్ఞ చేయించారు. పేదరికం అవినీతి లేని తీవ్రవాద మతోన్మాద…

హరిత హారం లక్ష్య సాదనలో జిల్లా రికార్డు

-వందశాతం త్వరగా లక్ష్యం సాదించిన మూడో జిల్లాగా గుర్తింపు -ఉమ్మడి జిల్లాలో అగ్ర స్థానం -కలెక్టర్‌ డి కృష్ణభాస్కర్‌ రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్‌ 8 (జ‌నంసాక్షి):మూడోవిడత తెలంగాణాకు హరితహారంలో జిల్లా రికార్డు నెలకొల్పింది. రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత…

కాళోజీ పురస్కారనికి కవి సీతారం ఎంపిక

హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం 2017 సంవత్సరానికి గానూ కాళోజీ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ ఏడాదికి గానూ కాళోజీ పురస్కారానికి ప్రముఖ కవి సీతారాంను ప్రభుత్వం ఎంపిక చేసింది. పురస్కారంతో పాటు రూ. 1,01,116ల నగదును సీతారాంకు ప్రభుత్వం అందజేయనుంది.…

వేములవాడకు వేదపాఠశాల మంజూరు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడలో వేద పాఠశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే… ఈ వేద పాఠశాల ఏర్పాటుకు అయ్యే వ్యయంలో దేవాదాయశాఖ సర్వ శ్రేయోనిధి నుంచి 50 శాతం వ్యయాన్ని భరించాలని…

ముగిసిన లక్ష్మణ్‌ విమోచన యాత్ర

హైదరాబాద్‌లో ఘనంగా స్వాగతం వాస్తుకోసం కొత్త సచివాలయం వద్దని కెసిఆర్‌కు సూచన హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వాస్తుపై గురి వుంటే ప్రస్తుతమున్న సచివాలయంలోనే మార్పులు చేర్పులు చేసుకుని ముందుకు సాగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మన్‌…

అవార్డు పొందిన ఉపాధ్యాయులపై పెరిగిన బాధ్యత

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉత్తమ విద్యను ప్రోత్సహించాలి ఉపాధ్యా అవార్డుల ప్రదానోత్సవంలో కడియం శ్రీహరి హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేసి, మెరుగైన, నాణ్యమైన విద్యను అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణలో…

రైతు సమస్యల పరిష్కారానికే సమన్వయ కమిటీలు: ఎమ్మెల్యే

వరంగల్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారని వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ పేర్కొన్నారు. ఇది గిట్టని కాం/-గరెస్‌,టిడిపిలు యధావిధిగానే విమర్శలు చేస్తున్నాయని,…