Tuesday, 10 November 2026

తెలంగాణ

మహిళా సాధికారత తెరాస ప్రభుత్వానికే సాధ్యం: ఎంపి

సిద్దిపేట,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రాష్ట్రంలో మహిళా సాధికారత తెరాస ప్రభుత్వానికే సాధ్యమవుతుందని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సిద్ధిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లో రూ.25లక్షలతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనానికి ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో…

16 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ఖమ్మం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రెండు ఆటోల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్సు అధికారులు పట్టుకున్నారు. చింతకాని మండలంలోని జగన్నాథపురం వద్ద శుక్రవారం టాస్క్‌ఫోర్సు అధికారులు దాడి చేసి బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఈ బియ్యం ఖమ్మం జిల్లానుంచి కృష్ణా…

గాంధీనగర్‌ పాఠశాలను తనిఖీ చేసిన రాష్ట్రబృందం

ఖమ్మం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): చింతకాని మండలంలోని గాంధీనగర్‌ ప్రాథమిక పాఠశాలను రాష్ట్రబృందం శుక్రవారం పరిశీలించింది. పాఠశాలలో విద్యా ప్రమాణాలు, 3ఆర్స్‌ విధానంపై బృంద సభ్యులు పరిశీలన చేశారు. ఈ బృందానికి రాష్ట్ర పరిశీలకులు మల్లిఖార్జునశర్మ నేతృత్వం వహించారు. గణితం, తెలుగు, ఆంగ్లంపై…

డెంగీపీడిత గ్రామంలో అధికారుల పర్యటన

ఖమ్మం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో డెంగీ జ్వరంతో బాధపడుతున్న వారిని అధికారులు పరామర్శించారు. రాష్ట్ర కీటక జనిత వ్యాధుల నివారణా కార్యక్రమ అదనపు సంచాలకులు డా.ఎస్‌.ప్రభావతి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం శుక్రవారం గ్రామాన్ని సందర్శించింది. జ్వర…

నగరపాలక అభివృద్ధి పనులపై మంత్రి సవిూక్ష

ఖమ్మం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): ఖమ్మం నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులపై రోడ్లు, భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం సవిూక్షించారు. నగరంలోని ఎన్‌ఎస్‌పీ అతిథి గృహంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన అభివృద్ధి పనుల వివరాలను అధికారులను…

బతుకమ్మకు జాగృతి చేయూత: కవిత

హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే బతుకమ్మ పండుగ విజయవంతానికి తెలంగాణ జాగృతి సహకారం అందజేస్తుందని ఆ సంస్థ అధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ నెల 26న హైదరాబాద్‌ ఎల్‌బి స్టేడియంలో జరిగే మహా బతుకమ్మ…

రవీంద్రభారతిలో నేడు కవితాంజలి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): నగరంలోని రవీంద్ర భారతిలో శనివారం కవితాంజలి కార్యక్రమం జరగనుంది. ప్రజాకవి కాళోజి జయంతిని పురస్కరించుకుని తెలంగాణ జాగృతి చేపడుతున్న ఈ కార్యక్రమం ప్రపంచ రికార్డ్‌ దిశగా కొనసాగనున్నట్లు నిర్వాహాకులు తెలిపారు. రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో రేపు ఉదయం…

హైదరాబాద్‌లో నేడు జిఎస్టీ మండలి సమావేశం

ప్రాజెక్టులపై జిఎస్టీ భారాన్ని చర్చిస్తామన్న ఈటెల హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): హైదరాబాద్‌లో తొలిసారి జీఎస్టీ మండలి సమావేశం శనివారం జరగనుంది. దీనికి ఆర్థికమంత్రి జైట్లీ హాజరవుతున్నారు. హైదరాబాద్‌లో జరగబోయేది 21 వ మండలి సమావేశం. ఉదయం 11 గంటల నుంచి 5…

రైతు సంక్షేమం లక్ష్యంగా మోడీ సర్కార్‌ కృషి: మురళీధర్‌రావు

జయశంకర్‌ భూపాలపల్లి,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రైతుల ఆనందమే బిజెసి లక్ష్యమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతు సంక్షేమం లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. జిల్లాలోని రేగొండ మండల కేంద్రంలో శుక్రవారం భాజపా జిల్లా…

కార్పోరేటర్‌ తనయుడి అరెస్ట్‌

  హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): మద్యం మత్తులో యువకులపై దాడి చేసిన ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ కార్పొరేటర్‌ తనయుడు దొడ్ల రామకృష్ణగౌడ్‌తో పాటు మరో ముగ్గురిని కేపీహెచ్‌బీ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. ఈనెల 4వ తేదీ రాత్రి భాగ్యనగర్‌ కాలనీలోని…