Tuesday, 10 November 2026

తెలంగాణ

ప్రాణం తీసిన లిఫ్ట్‌!

హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని శ్రీచైతన్య స్టార్ కిడ్స్ స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ లిఫ్ట్ లో ఇరుక్కుని ఐదేళ్ల చిన్నారి జహానా.. అక్కడికక్కడే మరణించింది. ఉదయం స్కూల్ కు వెళ్లిన జెహాన .. తోటి…

రూ.135కే గ్రేడ్ వన్ కందిపప్పు

అకాశాన్నంటిన కంది పప్పు ధరను తగ్గించి.. ప్రజలకు అందించేందుకు సర్కారు చర్యలు తీసుకుటుంది. ఈమేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్ర మిల్లర్లతో మాట్లాడారు. రూ.135కే గ్రేడ్ వన్ కందిపప్పు ఇచ్చేందుకు మిల్లర్లు అంగీకరించారు.…

వరంగల్ టీఆర్‌ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్: తెలంగాణ భవన్లో గురువారం పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ నేతలతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల…

నేడే బాబ్లీ గేట్ల మూసివేత

హైదరాబాద్ : తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో గోదావరిపై వివాదాస్పదంగా మారిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు నేడు మూసుకోనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారులు బాబ్లీ 14 గేట్ ఈ రోజు ఉదయం మూసివేస్తున్నారు. ఎస్సారెస్పీ ఈఈ రామారావు, బాబ్లీ…

నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆరునెలల తర్వాత దేశ రాజధానికి వెళ్తున్న సీఎం రెండురోజులపాటు అక్కడ ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నీతి ఆయోగ్ సబ్ కమిటీ సమావేశంతో పాటు కేంద్ర ప్రభుత్వ…

నేడు సద్దుల బతుకమ్మ ముగింపు సంబురాలు

హైదరాబాద్, : నేడు తెలంగాణలో సద్దుల బతుకమ్మ ముగింపు సంబరాలను ఘనంగా నిర్వహిచనున్నారు. ఇందుకోసం చెరువు గట్ల దగ్గర అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎల్బీస్టేడియం నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు బతుకమ్మ ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30కి ట్యాంక్‌బండ్‌పై…

హైదరాబాద్‌లో బతుకమ్మ ఏర్పాట్లపై సమీక్ష

హైదరాబాద్ : హైదరాబాద్‌లో బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సమీక్ష సమావేశానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, సీపీ మహేందర్‌రెడ్డితో పాటు అధికారులు హాజరయ్యారు. బతుకమ్మ…

తెలంగాణ సచివాలయంలో చోరీ

హైదరాబాద్: తెలంగాణ సచివాలయంల చోరీ జరిగింది. సచివాలయంలోని డీ బ్లాక్ సమీపంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ జనరేటర్ బ్యాటరీని ఎత్తుకెళ్లారు. సోమవారం గుర్తించిన సిబ్బంది సంఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసి…

రెడ్డి జనసంఘం చరిత్ర ఘనమైంది : సీఎం కేసీఆర్

హైదరాబాద్ :పాతబస్తీలోని అలియాబాద్‌లో రెడ్డి జనసంఘం వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ… 75 ఏళ్లుగా సమాజసేవ చేస్తున్న రెడ్డి జనసంఘం చరిత్ర ఘనమైందన్నారు. ట్యాంక్‌ బండ్‌పై రావుబహదూర్‌ వెంకటరామారెడ్డి,…

అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లిన కారు

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.3లో శనివారం ఉదయం ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. సమీపంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్లితే.. రాజంపేటకు చెందిన కాపర్తి హైదరాబాద్‌లో…