Tuesday, 10 November 2026

తెలంగాణ

వరంగల్‌ జిల్లాలో చెరువులో పడి నలుగురు యువకుల మృతి

మద్దూర్‌: వరంగల్‌ జిల్లా మద్దూర్‌ మండలం గాగిల్లాపూర్‌ పెద్దచెరువులో పడి నలుగురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని చిక్కడపల్లి, రామాంతపూర్‌కు చెందిన ఎనగందుల పోచయ్య(42), ప్రవీణ్‌(17), నర్సింహులు (40), మధు(14) బుధవారం బంధువుల ఇంటికి…

నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌తోచెయనా పారిశ్రామికవేత్తల బృందం బ’ాటీ

పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనపై చర్చ హైదరాబాద్‌: చెయనా పారిశ్రామికవేత్తలు, వాణిజ్య వేత్తల బృందం శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో బ’ాటీ కానుంది. ఫలక్‌నామా ప్యాలస్‌లో సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ సమావేశం జరుగుతుంది. సానీ,…

దసరా నుంచి యాదాద్రి పనులు

నాలువైపులా రాజగోపురాలు, నిత్యకళ్యాణ మండపాలతో యాదాద్రిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే యాదాద్రి ఆలయ అభివృద్ధి సాధికార సంస్థను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌.. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మహిమాన్విత క్షేత్రంగా మలిచేందుకు సరికొత్త…

వరంగల్‌ సెంట్రల్‌ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ

హైదరాబాద్ : వరంగల్‌ సెంట్రల్‌ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన జీవితఖైదీ సురేష్‌ను రౌడీషీటర్‌ సాజిద్‌ చితకబాదారు. జైలు అధికారుల సమక్షంలోనే గొడవ జరిగిందని, తనను చంపేందుకు యత్నించాడని జైలు అధికారులకు సురేష్‌…

నేడు దిల్లీకి తెతెదేపా బృందం

హైదరాబాద్‌: తెలంగాణ తెదేపా ముఖ్యనేతల బృందం గురువారం దిల్లీ వెళుతోంది. రైతు సమస్యల పరిష్కారానికి సాయపడాలని కేంద్రమంత్రులను కోరేందుకు దిల్లీ వెళుతున్నట్లు తెతెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ ‘ఈనాడు’కు చెప్పారు.

సివిల్ సప్లై గోదాంలపై మంత్రి అకస్మిక తనిఖీలు

జంటనగరాల్లో సివిల్ సప్లై గోదాంలను మంత్రి ఈటెల రాజేందర్ అకస్మికంగా తనిఖీ చేశారు. సికింద్రాబాద్ బోయిగూడలోని సర్కిల్ -8, సర్కిల్ -9గోదాంలను తనిఖీ చేసిన మంత్రి ఈటెల…. గోదాంలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అవినీతికి తావు లేకుండా…

అత్తారింటి ఎదుట మహిళ న్యాయపోరాటం

అమీర్‌పేట: అన్నపానీయాలు లేవు.. ఎవరైనా దయదలిచి పెడితే తింటుంది.. తన భర్తను తనకు కాకుండా అత్త, ఆడబిడ్డలు అడ్డుకుంటున్నారని గత కొన్ని రోజులుగా భర్త కోసం ఓ మహిళ అత్తవారి ఇంటి వద్ద న్యాయపోరాటం చేస్తోంది. నగరంలోని ఎస్సార్‌నగర్‌…

సాగర్‌ నీటి సమాచారం

 విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ నీటి మట్టం ఆదివారం నాటికి 510.60 అడుగులుంది. ఇది 132.69 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీ 900 క్యూసెక్కులు, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 900 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. శ్రీశైలం నీటిమట్టం 847.90 అడుగులుంది. ఇది…

నేడు గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పర్యటన

మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌ ఇవాళ పర్యటించనున్నారు. జగదేవ్‌ పూర్‌ మండలంలోని ఎర్రవెల్లి, నర్సన్న పేట గ్రామాల్లో ముఖ్యమంత్రి పర్యటిస్తారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వారం రోజుల క్రితం ఈ రెండు గ్రామాల్లో నేత్ర…

ఆటో బోల్తా ..పది మందికిగాయాలు..

నల్గొండ : రాజాపేట మండలం రఘునాథపురం దగ్గర పత్తి కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆటోలో…