బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే మైనంపల్లి రాజీనామా
బీఆర్ఎస్ కు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీకి పంపించారు. తాను ఏ పార్టీలో చేరుతాననేది త్వరలో చెబుతానన్నారు. మల్కాజ్ గిరి సీటుతో పాటు తన కుమారుడికి మెదక్ అసెంబ్లీ…










