ప్రభుత్వ దవాఖాన స్థలాన్ని కబ్జా చేసి భవన నిర్మాణం
అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం.. మహబూబాబాద్ ప్రతినిధి, మే 31 (జనం సాక్షి):గూడూరు మండలంలోని ప్రభుత్వ దవాఖానకు చెందిన భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి భవన నిర్మాణం చేపడుతున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. సంబంధిత స్థలంలో నిర్మాణ…










