Saturday, 7 November 2026

తెలంగాణ

కేటీపీఎన్‌లో ఒప్పంద కార్మికుల ఆందోళన

వరంగల్‌: భూపాలపల్లి కేటీపీఎన్‌లో ఒప్పంద కార్మికులు ఆందోళనలను ఉద్దృతం చేశారు. ఈ ఉదయం కేటీపీఎన్‌ ప్రధాన మార్గంలో భైఠాయించిన కార్మికులు బొగ్గు లారీలను అడ్డుకుని ఆందోళనకు దిగారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. దీంతో పోలీసులు…

ఏపీఆర్‌జేసీ హాల్‌ టికెట్లు జారీలో గందరగోళం

వరంగల్‌, జనంసాక్షి: ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష హాల్‌టిక్కెట్ల జారీలో గందరగోళం నెలకొంది. హన్మకొండ డాఫోడిల్‌ పాఠశాల పరీక్ష కేంద్రం పేరుతో జారీ అయిన హాల్‌ టిక్కెట్లలో ఒకే నంబర్‌ను ముగ్గురు అభ్యర్థులకు కేటాయించారు. ఈ కారణ:గా వారిని పరీక్ష…

బన్‌భవన్‌ ఎదుట ఆందోళన

హైదరాబాద్‌ : ఆర్టీసీ బన్‌భవన్‌ ఎదుట తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పెంచిన విద్యార్థుల బన్‌పాన్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బస్‌పాస్‌ ధరలు తగ్గించాలని బస్‌భవన్‌ వద్ద ధర్నా

హైదరాబాద్‌, ఆర్టీసీ బస్‌భవన్‌ ఎదుట తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పెంచిన విద్యార్థుల బస్‌పాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని టీఆర్‌ఎల్‌డీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.

నవవధువు ఆత్మహత్య, బంధువుల ఆందోళన

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: జిల్లాలోని థరూర్‌ మండల అల్లపాడులో రాణి అనే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. అయితే వరట్నం వేధింపుల కారణంగానే రాణి చనిపోయిందంటా బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌…

ఛార్జీల పెంపుపై బొత్సను కలిసిన ఎస్‌ఎఫ్‌ఐ

హైదరాబాద్‌ ,జనంసాక్షి: విద్యార్థుల బస్‌పాస్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదన విరమించుకోవాలలంటూ ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల బుధవారం రవాణా శాఖమంత్రి బొత్స సత్యనారాయణను కలిశారు. బస్‌పాసుల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ వారు ఈ సందర్భంగా బొత్సకు వినతిపత్రిం సమర్చించారు.

సాయంత్రం ఢీల్లీ వెళ్లనున్న సీఎం

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఈరోజు సాయంత్రి ఢీల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అధినేత్రి సోనియా, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీ ఆజాద్‌తో సహా పలువురు హైకమాండ్‌ పెద్దల్ని కలిసే అవకాశం…

ఒకే నంబర్‌తో ముగ్గురికి హాల్‌టిక్కెట్లు

వరంగల్‌ : ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష హాల్‌టిక్కెట్ల జారీలో గందరగోళం నెలకొంది. హన్మకొండ డాఫోడిల్‌ పాఠశాల పరీక్ష కేంద్రం పేరుతో జారీ అయిన హాల్‌ టిక్కెట్లలో ఒకే నంబర్‌ను ముగ్గురు అభ్యర్థులకు కేటాయించారు. ఈ కారణంగా వారిని పరీక్ష…

గంగా జమున హోటల్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌, జనంసాక్షి: సికింద్రాబాద్‌ అడ్డగుట్టలోని గంగాజమున హోటల్‌లో గ్యాస్‌ లీకై అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఈరోజు బంగారం ధరలు

హైదరాబాద్‌. జనంసాక్షి: ఈరోజు బంగారం ధరలు ఈవిధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27400గా ఉంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 25, 550గా ఉంది. కిలో వెండి ధర రూ.…