Wednesday, 4 November 2026

తెలంగాణ

నేటి నుంచి 48 గంటల ఉత్తర తెలంగాణ బంద్‌

హైదరాబాద్‌: ప్రజలను నిర్వాసితులుగా మారుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గురువారం నుంచి 48 గంటలపాటు ఉత్తర తెలంగాణ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌, కవ్వాల్‌ అభయారణ్యం,పోలవరం, రంగనాయచేర్వు, అణువిద్యుత్‌ పాంటను నిర్మిస్తూ…

నేడు బెంగళూరుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌: ఇవాళ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి బెంగళూరు వెళ్లనున్నారు. గురువారం సాయంత్రం ఆయన బెంగళూరుకు చేరుకుంటారు. అక్కడ ఆయన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు.

నాగం జరనార్దన్‌రెడ్డితో దత్తాత్రేయ భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ నగరా సమితి అధ్యక్షుడు నాగం జరనార్ధన్‌రెడ్డితో బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం చెపట్టాల్సిన ఉద్యమాలపై చర్చిచినట్లు సమాచారం. బీజేపీతో కలిసి ఉద్యమాలు చేయాలని నాగంను…

జానారెడ్డి నివాసంలో టీ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

హైద్రాబాద్‌: తెలంగాణ అంశంపై చర్చించేందుకుగానూ తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు శనివారం జానారెడ్డి నివాసంలో భేటీఅయ్యారు. తెలంగాణకు కట్టుబడి ఉన్న పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకొని ఫ్రంట్‌గా ఏర్పాటు చేయాలనే యోచనలో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే తెలంగాణలో…

వరంగల్‌ ‘ నిట్‌ ‘లో విద్యార్థుల మధ్య ఘర్షణ

వరంగల్‌: జిల్లాలోని నిట్‌ క్యాంపస్‌లో జూనియర్లకు, సీనియర్లకు మధ్య జరిగిన ఘర్షణ ఆలస్యంగా వెలుగు చూసింది. నిన్న రాత్రి క్యాంపస్‌లోని ఆడిటోరియంలో చోటు చేసుకుంది. జూనియర్లను సీనియర్లు చితయకబాదారు. ఈ దాడిలో ఇద్దరు జూనియర్లకు  తీవ్ర గాయాలయ్యాయి. దాడి…

లేడిస్‌ సీట్లో కుర్ఛుంటే రూ.500ఫైన్‌..!

హైదరాబాద్‌ : నవంబర్‌ 9,(జనంసాక్షి):     ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నల్లో ఆంధ్రప్రవేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏసీఎస్‌ఆర్టీసీ) ఉంది. బస్సుల్లో మహిళలకు కేటాయించిన సీట్టల్లో కూర్చునే పురుషులకు రూ. 500 జరిమానా…

ఫెమా ఉల్లంఘన కేసులో మంత్రి పార్థసారధికి ఊరట

హైదరాబాద్‌ : నవంబర్‌ 9,(జనంసాక్షి)     మంత్రి పార్థసారథికి రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. ఫెమా ఉల్లంఘన కేసులో నాంపల్లి ఆర్థిక నేరాల కోర్టు ఆయనకు రెండు నెలల జైలు శిక్ష , రూ. 5 లక్షల జరిమానా…

ఎన్జీ రంగ వర్శిటీలో తెలంగాణకు అన్యాయం

వీసిగా ఆంధ్రాకు చెందిన పద్మరాజు నియామకం వ్యతిరేకిస్తూ విద్యార్థుల ఆందోళన ఉత్తర్వుల నిలిపివేత హైదరాబాద్‌, నవంబర్‌ 8 (జనంసాక్షి):  ఎన్జీరంగా అగ్రికల్చర్‌ వర్సిటీలో తెలం గాణకు మళ్లీ అన్యాయం జరిగింది.తెలంగాణకు చెందిన వ్యక్తినే వీసీగా నియమించాలని విద్యార్థులు పెద్ద…

సీఎంని మార్చేది లేదు

తెలంగాణ అంశం కేంద్రం పరిశీలిస్తున్నది ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి న్యూఢిల్లీ, నవంబర్‌ 8 (జనంసాక్షి): రాష్ట్రంలో నాయకత్వ మార్పులపై వస్తున్న ఊహాగానాలను ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి కొట్టిపారేశారు. ఈ ఊహాగానాలతో కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సంబంధంలేదని…

రోజూ వెయ్యి ఉద్యోగాలకు చర్యలు: ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: రాజీవ్‌ యువకిరణాలతో వివిధ రంగాల్లో రోజూ 1000 ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాజీవ్‌ యువకిరణాలపై అధికారులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఈ రోజు సమీక్ష జరిపారు.