వైయస్ జగన్ పార్టీలోకి న్యూస్ రీడర్ రాణీ రుద్రమ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో న్యూస్ రీడర్ రాణీ రుద్రమ ఆదివారం చేరారు. నర్సంపేట టిక్కెట్ ఆశించి తాను పార్టీలో చేరడం లేదని రాణీ రుద్రమ ఈ సందర్భంగా చెప్పారు. కాగా అంతకుముందు చిత్తూరు జిల్లాకు చెందిన పలమనేరు…
