‘మార్చ్’ లో సమ్మక్క-సారక్కలవుతం
రాజధానిలో జోరుగా తెలంగాణ మహిళా కవాతు సాగరహారంలో భాగస్వాములమవుతామని స్పష్టీకరణ హైదరాబాద్, సెప్టెంబర్ 26 (జనంసాక్షి) : తెలంగాణ మార్చ్‌లో ఆదివాసీ దేవతలు సమ్మక్క-సారక్కల వోలె కదం తొక్కుతామని తెలంగాణ ఆడబిడ్డలు నినదించారు. ఆ తల్లుల స్ఫూర్తి మార్చ్‌లో…









