Tuesday, 3 November 2026

తెలంగాణ

తెలంగాణను అడ్డుకుంటున్న

కావూరి ఇంటిని ముట్టడించిన టీ అడ్వకేట్‌ జేఏసీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ ఎంపీ కావూరి సాంబశివరావుపై కన్నెర్ర చేసింది. సోమవారం తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా ఆయన ఇంటిని ముట్టడించేందుకు తెలంగాణవాదులు…

ఆగదు.. ఆగదు..మార్చ్‌ ఆగదు

జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : ఆరు నూరైనా ఈ నెల 30న నిర్వహించేందుకు తలపెట్టిన తెలంగాణ మార్చ్‌ కచ్చితంగా నిర్వహించి తీరుతామని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. సోమవారం తెలంగాణ విలీన…

సెప్టెంబర్‌ 17 విద్రోహంపై.. భగ్గుమన్న ఓయూ

విద్యార్థులపై భాష్పవాయు ప్రయోగం.. ఉద్రిక్తత కొందరు విలీనంగా.. మరి కొందరు విద్రోహంగా.. హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం కొందరు విద్యార్థులు సెప్టెంబర్‌ 17ను విద్రోహ దినంగా జరపాలని నల్లా జెండాలు ఎగుర వేయగా,…

ఏకాభిప్రాయం పేరుతో తెలంగాణ ప్రజల్ని ప్రధాని మోసం చేస్తుండు

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్‌ ,సెప్టంబర్‌ 16 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఏకాభిప్రాయం పేరుతో తెలంగాణ ప్రజలను మోసపుచ్చు తున్నారని సుప్రికోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. అలాగే…

తెలంగాణ రాకుంటేనే … నక్సలైట్లు పెరుగుతరు

తెలంగాణపై రాజీలేని పోరాటం హైదరాబాద్‌ మార్చ్‌లో అన్ని పార్టీలు పాల్గొనాలి జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, నక్సలైట్‌ సమస్యకు కేంద్రహోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ముడిపెట్టడంపై తెలంగాణ జెఎసి మండిపడుతోంది. ఈ…

హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించండి

ఆసుపత్రులకు రోగమొచ్చింది : ఈటెల హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) : విషజ్వరాల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని వెంటనే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారంనాడు పార్టీ నేతలు…

టీడీపీ, కాంగ్రెస్‌లే తెలంగాణకు అడ్డు

రానున్న ఉద్యమానికి విద్యార్థులే కీలకం టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి): కాంగ్రెస్‌2008 డిసెంబర్‌ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని టిఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకుండా…

రైతులను తుపాకులతో కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుదే

చంద్రబాబు మోకాళ్లతో అంబాడినా తెలంగాణ ప్రజలు నమ్మరు : హరీష్‌ నర్సంపేట, సెప్టెంబర్‌ 10 (జనం సాక్షి) టిడిపి తొమ్మిదేళ్ల పరిపాలనలో విద్యుత్‌ ఛార్జీల ను విపరీతంగా పెంచి రైతులను తుపాకులతో కాల్చి చంపిన చరిత్ర టిడిపి అధినేత…

అన్ని పార్టీలను మార్చ్‌కు కలుపు పోవుడే

తెలంగాణ మార్చ్‌ చారిత్రాత్మక ఘట్టం కావాలి: కోదండరామ్‌ సెప్టెంబర్‌ 30వ తేదీ తెలంగాణ మార్చ్‌కు తెలంగాణ జెఎసి ఏర్పాట్లు చేసుకుంటోంది. తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయడానికి రేపటి నుంచి 15వ తేదీ వరకు సన్నాహక సదస్సులు, ప్రచారయాత్రలను చేపడుతున్నట్లు…

నీరో చక్రవర్తిలా మన్మోహన్‌ తీరు

– సీపీఐ నారాయణ ధ్వజం – తెలంగాణ ఇవ్వాలని ప్రధానితో భేటి – ఏకాభిప్రాయం లేదన్న వ్యాఖ్యలపై నిరసన హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : ”రోమ్‌ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్న” చందంగా ప్రధాని…