Tuesday, 3 November 2026

తెలంగాణ

కాంగ్రెస్‌ను పాతరేస్తేనే తెలంగాణ

అన్ని పార్టీలతో కలిసి ఉద్యమిస్తాం దీక్ష విరమణలో కిషన్‌రెడ్డి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5: తెలంగాణకు కాంగ్రెస్‌ పార్టీయే ప్రధాన శత్రువని, ఆ పార్టీని తెలంగాణలో పాతరేస్తేనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమవుతుందని బిజెపి రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. రాజకీయ…

తెలంగాణ ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్‌కు

ఉద్యమ రుచి చూపిస్తాం తెలంగాణ మార్చ్‌తో కేంద్రం మెడలు వంచుతాం : కోదండరాం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, నాలుగున్నర కోట్ల మందిని కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని తెలంగాణ…

హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనం వద్దు

హైకోర్టులో పిటీషన్‌ దాఖలు కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి): హైదరాబాద్‌ నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనానికి అనుమతి ఇవ్వద్దంటూ వేసిన ఒక పిటిషన్‌ను సోమవారం హైకోర్టు స్వీకరించింది.…

రాజ్యాంగానైనా సవరించండి

తెలంగాణ ఏర్పాటు చేయండి తెలంగాణ సాధనకు ఐక్య ఉద్యమాలకు సిద్ధం సురవరం సుధాకర్‌రెడ్డి హోరెత్తిన ఓ(పో)రుగల్లు.. ఆట్టుకున్న ఎర్రదండు కవాతు ముగిసిన తెలంగాణ ప్రజాపోరు వరంగల్‌, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) తెలంగాణ ఏర్పాటు విషయంలో రాజ్యాంగపరమైన సమస్యలుంటే అవసరమైతే…

పేద విద్యార్థులకు చేయూతనివ్వడం స్ఫూర్తిదాయకం: శ్రీధర్‌బాబు

కరీంనగర్‌్‌, సెప్టెంబర్‌1 (జనంసాక్షి): పేద విద్యార్థులకు చేయూతనివ్వడం స్పూర్తిదాయకమని జిల్లా మంత్రి శ్రీదర్‌బాబు అన్నారు. శనివారం నగరంలోని ఇందిరా గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన రిటైర్డ్‌ ఆర్వీఎం పీవో గంగారెడ్డి కుమా రుడు వెల్ముల సృపేన్‌రెడ్డి స్మారక ఫౌండేషన్‌ ఏర్పాటు…

ఉద్యమ స్వరూపం మారాలె..

ఈజిప్టు తరహా ఉద్యమాలు రావాల – ప్రజా గాయకుడు గద్దర్‌ హుస్నాబాద్‌్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : ప్రస్తుత కాలంలో సాగుతున్న ఉద్యమాల స్వరూపం మారా ల్సిన అవసరముందని, ఈజిప్టు దేశంలో నాయ కత్వ మార్పు కోసం సాగిన…

తెలంగాణ ఉద్యమం వెనకబడింది – గద్దర్‌

హుస్నాబాద్‌ : ప్రత్యేక తెలంగాణ ఉద్యమం యుద్ద రూపంలోకి మారే పరిస్థితులు నెలకొన్నాయని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవకాశవాద రాజకీయ ఎత్తుగడల వల్ల తెలంగాణ ఉద్యమం వెనకబడిపోయిందని,…

ప్రపంచంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం : నారాయణ

సిరిసిల్ల : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వంగా మారిందని, రాష్ట్రంలో దొంగల పాలన సాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ సాధన కోసం సీపీఐ చేపట్టిన ప్రజాపోరు యాత్ర శనివారం కరీంనగర్‌…

హైదరాబాద్‌ కవాతుతో ఢిల్లీలో ప్రకంపణలు రావాలి

సెప్టెంబర్‌ మార్చ్‌కు సర్వం సిద్ధం జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌ : సెప్టెంబర్‌ 30న నిర్వహించనున్న హైదరాబాద్‌ కవాతుతో ఢిల్లీలో ప్రకంపనలు రావాలని, తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఉప్పల్‌ నియోజకవర్గ సమావేశం గురువారం…

తెలంగాణను అడ్డుకునేందుకే ప్రత్యేక రాయలసీమ నినాదం

ఇది కొత్త బిచ్చగాళ్ల నాటకం సీపీఐ సీనియర్‌ నాయకుడు అజీజ్‌ పాషా హైద్రాబాద్‌, ఆగస్టు 30(జనంసాక్షి): తెలంగాణను అడ్డుకొపేందుకే ప్రత్యే రాయలసీమ వాదాన్ని తెరపైకి తెచ్చారని, ఇవన్నీ కొత్త బిచ్చగాళ్ల నాటకాలని సిపిఐ కేంద్ర కార్యవర్త సభ్యులు అజీజ్‌పాషా…