అత్యంత ప్రతిష్టాత్మకంగా హరితహారం : ఎంపీ సంతోష్
చేస్తున్న పని మంచిదైతే దేవుని ఆశీస్సులు కూడా ఉంటాయని ఎంపీ సంతోష్ అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం సత్ఫలితాలను ఇస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 7.7 శాతం గ్రీన్ కవర్ (Green Cover)…








