కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా సమిష్టిగా పని చేయాలి
జనంసాక్షి, రామగిరి : రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రయ్య…










