భవిష్యత్ లో విద్యా రాజధానిగా వనపర్తి
హైదరాబాద్ తర్వాత అన్ని విద్యాలయాల ఏర్పాటుకు కృషిచేస్తున్నాను ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మెడికల్, నర్సింగ్, ఇంజనీరింగ్, మత్స్య, వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసుకున్నాం తెలంగాణ ఏర్పాటుకు ముందు తెలంగాణలో ఉన్న మెడికల్ కళాశాలలు కేవలం అయిదు ..…









