అలంపూర్ జోగులాంబ ఆలయాలను దర్శించుకున్న సీపీయస్ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థితప్రజ్ఞ
అలంపూర్ ఆగష్టు 18((జనంసాక్షి ) తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ దేవాలయాలను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థిత ప్రజ్ఞ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…










