నేతన్న సంక్షేమానికి పెద్దపీట
చొప్పదండి, ఆగస్టు 11 (జనం సాక్షి): దేశంలో ఎక్కడ లేని విధంగా నేతన్నల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు.…










