కాశీబుగ్గ డిప్యూటీ కమిషనర్ గా కృష్ణారెడ్డి
ఖిలా వరంగల్, ఆగస్ట్08(జనంసాక్షి); కాశీబుగ్గ డిప్యూటీ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కృష్ణారెడ్డి మంగళవారం ప్రధాన కార్యాలయం లో నగర మేయర్ గుండు సుధారాణి నీ మర్యాద పూర్వకం గా కలిసి పూల మొక్కను అందజేశారు.కాగా ఇక్కడ…










