సేవాదళ్ ఆధ్వర్యంలో కొవ్వాతుల ప్రదర్శన…
బోనగిరి టౌన్ (ప్రజా దేశం):– యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజ్ గారి ఆధ్వర్యంలో మణిపూర్ అల్లర్ల సంఘటనకు నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన బాబు జగ్జీవరాం చౌరస్తాలో మృతుల కుటుంబాలకు నివాళులర్పించడం…










