Wednesday, 11 November 2026

తెలంగాణ

మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సర్వసభ్య సమావేశం

మోత్కూరు జూలై 31 జనంసాక్షి : పురపాలక సంఘ కార్యాలయములో మున్సిపల్ చైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశములో పురపాలక సంఘ పరిధిలో గతములో పశువుల హాస్పిటల్ ను…

హరితహారం చెట్లను నరికించిన ఆస్పత్రి సిబ్బంది

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతుంటే నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆస్పత్రి సిబ్బంది చెట్లను నరికించి అమ్మకానికి పెట్టిన విషయం వెలుగులోకి…

తుఫాను బాధితులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలిన్యూ డెమోక్రసీ రైతు కూలీ సంఘం డిమాండ్

  రఘునాథ పాలెం జులై 31(జనం సాక్షి) ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్న న్యూడెమోక్రసీ,రైతు కూలీ సంఘం నాయకులు ఏఓ గారికి డిమాండ్స్ తో కూడిన వినతి పత్రం అందజేశారు జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ…

సింగరేణి కాంట్రాక్ట్ కార్మి కుల వేతనాలు పెంచాలి..ఎస్ ఎల్ పద్మ

  కార్మిక గర్జన పోస్టర్స్ ఆవిష్కరణ.. ఇల్లందు జూలై 31 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి జెకె సివిల్ కాంటాక్ట్ కార్మికుల మస్టర్ అడ్డా వద్ద కార్మిక గర్జన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ…

ఈ అంబులెన్స్ సేవలు అదుర్స్ ఆపద వచ్చిన మరుక్షణమే అందుబాటులో.

 గంగారం జులై 31 (జనం సాక్షి) గంగారం మండలం బావురుగొండ మూల మలుపు వద్ద అదుపుతప్పిన బైకు, బైక్ పై వెళ్తున్న భూక్య రాజేందర్ కు తీవ్ర గాయాలు కావడంతో అటువైపుగా వస్తున్న గంగారం మండల ఎంపీపీ సువర్ణపాక…

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలి

మోత్కూరు జూలై 31 జనంసాక్షి : మోత్కూరు మండల కేంద్రంలోనీ ప్రభుత్వం జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని ప్రమెల సత్పతి కు యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు మందుల సురేష్ వినతి పత్రాన్ని అందజేసి…

పొడిచేడు లో పౌర హక్కుల దినోత్సవం

మోత్కూరు జూలై 31 జనంసాక్షి : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మోత్కూర్ మండలంలోని పొడిచెడు గ్రామంలోని ఎస్సి కమ్యూనిటిహాల్ దగ్గర ఆర్ఐ దాసరి శ్రీనివాసు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌరహక్కుల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…

యువకుడి చికిత్స కోసం వాట్సాప్ గ్రూప్ ,విల్స్ క్రికెట్ అసోసియేషన్ చేయూత రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేత

మోత్కూర్ జూలై 31 జనంసాక్షి : మున్సిపల్ కేంద్రానికి చెందిన కాసర్ల దీపక్ రెడ్డి హైదరాబాదులో ప్రైవేట్ జాబ్ చేస్తుండగా ఆఫీసుకు వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బైక్ పై నుండి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. సికింద్రాబాద్…

వరదల వల్ల నష్టపోయిన రైతులను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి-బీజేపీ నేత ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ డిమాండ్.

భైంసా రూరల్ జనం సాక్షి జూలై 31 ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏర్పడ్డ వరదలతో సర్వం కోల్పోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు ఈరోజు నిర్మల్…

వర్షాల ముంపు ఇండ్లను పరిశీలించిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ బృందం..

బోనగిరి టౌన్ జనం సాక్షి తెలంగాణ దళిత కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు నాగరిగారి ప్రీతం ఆదేశానుసారం భారీ వర్షాలతో వరదలతో ముంపుకు గురైన భువనగిరి పట్టణంలోని శివానగర్ కుమ్మరివాడ ప్రాంతానికి సంబంధించిన ఇండ్లను ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా…