Wednesday, 11 November 2026

తెలంగాణ

ఆధైర్య పడొద్దు అండగా ఉంటాం…

వరంగల్ ఈస్ట్, జులై 26 (జనం సాక్షి)గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనీ కాశీకుంట, డీకే నగర్, విద్యానగర్, పలు డివిజన్లు, ముంపుకు గురైనా లోతట్టు ప్రాంతాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్సీ “కొండా…

మరమ్మత్తులకు నోచుకోని నిరంజన్ చెరువు.

మూడు మామిళ్ల మత్తడి. వృధాగా పోతున్న చెరువు నీరూ అధికారులపై.రైతన్నల ఆగ్రహం జనం సాక్షి సైదాపూర్..మండలంలోని ఎగ్లాస్పూరుగ్రామపంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మూడు మామిళ్ల మత్తడి గత నాలుగు సంవత్సరాల నుండి చెరువుకు అనేక గండ్లు పడి మత్తడి పాడైన…

వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీటిని వడగట్టుకొని త్రాగాలి-వార్డు కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్

  రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వలన క్యాతన్ పల్లి మున్సిపాలిటీ రెండో వార్డు జ్యోతి నగర్, తిలక్ నగర్, కనకదుర్గ కాలనీ ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, డ్రైనేజీల దగ్గర నీళ్లు…

చెరువులను పరిశీలించిన మండల అధికారులు

 జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో బుధవారం రామగిరి ఎంపిడివో ఇనుముల రమేష్, ఎంపివో భాస్కర్ గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్యతో కలిసి పర్యటించారు. గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున…

మణిపూర్ లో దాడులను నిరసిస్తూ ర్యాలీ

సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి): గత రెండు నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ బుధవారం సూర్యాపేట పాస్టర్స్, క్రైస్తవ సంఘాల సహకారంతో జిల్లా కేంద్రంలోని బాప్టిస్ట్ చర్చి నుంచి ప్రధాన వీధుల గుండా భారీ నిరసన ర్యాలీని…

కార్పొరేటర్ సునీల్ పై మండిపడ్డ వరంగల్ బిజెపి శ్రేణులు

ఖిలా వరంగల్, జూలై26(జనంసాక్షి) బిజెపి నుండి బీఫామ్ తీసుకొని గెలిచి టిఆర్ఎస్ పార్టీ మారడానికి సిగ్గుండాలని కార్పొరేటర్ సునీల్ పై వరంగల్ బిజెపి శ్రేణులు మండిపడ్డారు. బుధవారం వరంగల్ చౌరస్తాలో ఓ హోటల్లో ఎర్పాటు చేసినా మీడియా సమావేశంలో…

కొండ సురేఖ వరంగల్ తూర్పు నుండి పోటీ చేస్తుంది. -కొండా మురళి

ఖిలా వరంగల్, జూలై26(జనంసాక్షి) పునరావస కేంద్రాలను మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సందర్శించారు. కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుందనీ చెప్పారు. పరకాల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయము. సోషల్ మీడియాలో పరకాల…

శ్రీ ప్రసన్న ఆంజనేయ విగ్రహ ప్రతిష్టాపనకు రూ. 51వేల విరాళం. మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్.

తాండూరు, జూలై 26(జనంసాక్షి) పట్టణ సమీపంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో శ్రీ ప్రసన్నాంజనేయ విగ్రహ ప్రతిష్టాపనకు మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ రూ. 51వేల విరాలని అందజేశారు. వచ్చేనెల ఆగస్టు 10, 11, 12న చేపట్టే శ్రీ…

కార్గిల్ అమరవీరులకు శ్రద్ధాంజలి

వరంగల్ ఈస్ట్, జూలై 26 (జనం సాక్షి) కార్గిల్ యుద్ధంలో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రతి భారతీయుడు దేశం పట్ల అంకితభావం కలిగి ఉండి మనమాతృభూమిని రక్షించే సైనికులకు అండగా నిలుస్తూ ప్రతి భారతీయుడు సైన్యంలో చేరి దేశ…

నర్సంపేట నూతన ఎసిపి తిరుమల రావు ని మర్యాద పూర్వకంగా కలిసిన టీఎన్జీఓ నాయకులు

జనం సాక్షి, చెన్న రావు పేట నర్సంపేట నూతన ఎసిపి తిరుమల రావు ని మర్యాద పూర్వకంగా కలిసిన టీఎన్జీఓ నాయకులు. ఈ కార్యక్రమం లో నర్సంపేట యూనిట్ అధ్యక్షులు కడారి సురేషరెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ, కోశాధికారి శ్రీనివాస్,జాయింట్…