అకాల వర్షాల వల్ల ఇల్లు కూలిన బాధితులను ఆదుకుంటాం.
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశం సారం మండల వ్యాప్తంగా విస్తృత పర్యటన. ప్రజాసేవకు ప్రథమ ప్రాధాన్యం నిరుపేద కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది. మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్. తాండూరు జులై 22(జనంసాక్షి)ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి…










