పైసా ఉంటే పదవి రాదు అలా అనుకుంటే దేశానికి టాటా,బిర్లా, అంబానీ లే పరిపాలించే వాళ్ళు – శాసన సభ్యుడు డిఎస్ రెడ్యా నాయక్ -కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్లు చేయలేని అభివృద్ధి కెసిఆర్ తొమ్మిదేళ్లలో చేసి చూపెట్టారు. – రైతులకు లక్ష లోపు రుణమాఫీ దీపావళి లోపే చెక్కుల రూపంలో ఇస్తాం
డోర్నకల్/ కురవి, జూలై -19 జనం సాక్షి న్యూస్: గిరిజనులకు 6 శాతం నుండి 10 శాతం రిజర్వేషన్ చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే అని శాసన సభ్యుడు డిఎస్ రెడ్యా నాయక్ అన్నారు. బుధవారం కురవి…










