ఐటిఐ కళాశాల ప్రారంభమై 12 సంవత్సరాలు కావస్తున్న నేటికీ సొంత బిల్డింగు లేని దుస్థితి
-నియోజకవర్గంలో విద్యాభివృద్ధిపై నిర్లక్ష్యం -గొంగళ్ళ రంజిత్ కుమార్ నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గద్వాల ప్రతినిధి డిసెంబర్ 21 (జనంసాక్షి):-గద్వాల నియోజకవర్గంలో ఐ.టి.ఐ కళాశాల అకాడమిక్ సంవత్సరం 2011లో ప్రారంభమైన నేటికీ సొంత భవనం…










