ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి గా పల్లా దేవేందర్ రెడ్డి ఎన్నిక
యాదగిరి గుట్టలో నవంబరు 27-28-29 తేదీలలో జరిగిన ఏఐటీయూసీ తెలంగాణా రాష్ట్ర మూడవ మహాసభలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి గా పల్లా దేవేందర్ రెడ్డి ఎన్నిక కావడం జరిగింది. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ జిల్లాలో…
