బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన, ఈవిటీజింగ్ పాల్పడిన కఠిన చర్యలు – రాజోలి ఎస్ఐ లెనిన్..
గద్వాల ప్రతినిధి నవంబర్ 04 (జనంసాక్షి):- బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన మహిళలు విద్యార్థులకు అసౌకర్యం కలిగించిన కఠిన చర్యలు తప్పవని రాజోలి ఎస్ఐ లెనిన్ హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మండలంలోని…









