విడిసి నూతనంగా నిర్మించిన దుకాణ సముదాయల ప్రవేశం కోసం ప్రత్యక్ష పూజలు.
నెరడిగొండ అక్టోబర్23(జనంసాక్షి): గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రెండు దుకాణ సముదాయాల నిర్మాణం నేటికి పూర్తి చేసుకున్న సందర్భంగా సంప్రదాయం ప్రకారం వాటిని ప్రారంభించడానికి ముందుగా విడిసి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజా కార్యక్రమంలో గ్రామ…










