జర్నలిస్టు కొల్పుల శ్రీనివాస్ కుటుంబానికి డిబిఎఫ్ ఆర్థిక సహయం.
దౌల్తాబాద్ అక్టోబర్ 23, జనం సాక్షి. ఇటివల రొడ్డు ప్రమాదంలో మరణించిన సినియర్ జర్నలిస్టు కొల్పుల శ్రీనివాస్ కుటుంబానికి డిబిఎఫ్ ఆర్థిక సహయాన్ని అందజేశారు . ఆదివారం నాడు తన స్వగ్రామం దొమ్మాటలో అతని కుటుంబాన్ని కలిసి డిబిఎఫ్…







