పరిసరాల పరిశుభ్రత పై కట్కూర్ లో కళాజాత
బచ్చన్నపేట అక్టోబర్ 22 (జనం సాక్షి) మండలంలోని కటుకూరు గ్రామంలో శనివారం తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రతపై కళాజాత నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న స్థానిక సర్పంచ్ ముసిని సునీత రాజు. ఎంపీపీ…









